అక్కినేని నాగ చైతన్య-గౌతమ్ మీనన్- ఏఆర్ రెహమాన్.. ఇది సూపర్బ్ కాంబినేషన్. అందరూ కలిసి టాలీవుడ్ ఆడియన్స్ ని మాయ చేసేస్తారు. ఎంతలా అంటే 'ఏం మాయ చేశావే' మూవీ కోలీవుడ్ లో నెగిటివ్ ఎండింగ్ ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కోసం శుభం కార్డ్ వేసి క్లోజ్ వేస్తారు. ఒరిజినల్ స్టోరీని కూడా మార్చేసి అలా మాయ చేసేయడం ఈ కాంబోకి అలవాటు.
ఇప్పుడు "సాహసం శ్వాసగా సాగిపో" అంటూ చైతు-గౌతమ్ మీనన్- రెహమాన్ లు ఆడియన్స్ ముందుకొస్తున్నారు. నిజానికి రిలీజ్ విషయంలో విపరీతంగా లేట్ కావడంతో.. కొన్ని రోజుల ముందు వరకు అసలు ఈ సినిమాపై ఏ మాత్రం ఆసక్తి లేదు. కానీ ఆడియో ప్రోమో సాంగ్స్ విడుదల చేసినప్పటి నుంచి సిట్యుయేషన్ మారిపోయింది. స్వతహాగా ప్రారంభంలో టాక్ కెమెరామన్ అయిన దర్శకుడు గౌతమ్ మీనన్.. ప్రతీ ఫ్రేమ్ లోను చేసిన మాయ కళ్లెదురుగా కనిపిస్తుంది.
బైక్ పై ప్రేమ జంట వెళ్లే సీన్ అయినా.. గుడి సీన్ అయినా... ప్రకృతితో సమానంగా ప్రేమ కబుర్లు చెప్పుకునే టైం అయినా.. ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకోవడం 'సాహసం శ్వాసగా సాగిపో' ప్రత్యేకతగా చెప్పచ్చు. నిజానికి ఇంతగా ఆకట్టుకునే విజువల్స్ తో ఈ మధ్య కాలంలో ఏ సినిమా రాలేదు. విజువల్స్ కి తగ్గట్లుగానే లవ్ సీన్స్ లో కూడా వీళ్లు మాయ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం అంత కష్టమేం కాదు.
Full View