సమయాన్ని బట్టి.. సందర్భాన్ని బట్టి కొన్ని టైమ్ బాంబ్ లా పేల్తుంటాయి. తాజాగా సమంత షేర్ చేసిన సద్గురు ప్రవచనం కూడా అలా బాంబ్ లా పేలిందనే అనుకోవచ్చు.
ఇంతకీ ఈ ప్రవచనంలో ఏం ఉంది? అంటే ప్రధానంగా మనిషి కర్మ గురించి సామ్ ప్రస్థావించింది. ``ఈ ప్రపంచం ఏం చేసినా నీకు దాని విషయంలో ఛాయిస్ లేదు. కానీ నువ్వు ఏం చేశావో దానికి నువ్వు మాత్రమే బాధ్యుడవు.. ఇదే కర్మ అంటే!!`` అంటూ కాస్త ఘాటైన అర్థం వచ్చే సద్గురు ప్రవచనాన్ని సోషల్ మీడియాల్లో షేర్ చేశారు సామ్.
అయితే నిండా 40 వయసు అయినా నిండకుండానే అప్పుడే సామ్ సద్గురు ప్రవచనంలో కర్మ సిద్ధాంతాన్ని మాత్రమే ఎందుకు వల్లిస్తున్నట్టు? అప్పుడే కర్మ పాఠం చెబుతున్నారేమిటీ? అంటూ అక్కినేని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు నాగచైతన్యతో విభేధాలు అంటూ ప్రచారం సాగుతోంది. మొన్నటికి మొన్న `లవ్ స్టోరి` ప్రచార వేదికపై ఏకంగా బాలీవుడ్ లెజెండ్ అమీర్ ఖాన్ .. సూటిగా సుత్తి లేకుండా నాగచైతన్య మంచి తనం గురించి చెప్పారు. ఇంతలోనే దానికి కౌంటర్ గానా అన్నట్టు.. ఏంటో ఇది! అంటూ మరోసారి డిబేట్ మొదలైంది. ఓవైపు నాగచైతన్య - సమంత అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని ప్రచారం సాగుతుంటే.. ఏది నమ్మాలో అర్థం కాని కన్ఫ్యూజన్ అభిమానుల్లో నెలకొంది.