ఛాలెంజ్. ఈ పదం వినగానే ఒక్కోరికి ఒక్కోటి గుర్తొస్తుంది. చిరంజీవి ఫ్యాన్స్ కు సూపర్ హిట్ సినిమా గుర్తొస్తుంది. కార్పొరేట్ కంపెనీలలో పనిచేసేవారికి 'ప్రాబ్లెమ్.. ఇష్యూ.. సమస్య' లాంటి పదాలు వాడకుండా వాటికి బదులుగా 'ఛాలెంజ్' అనాలని ఇచ్చిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ గుర్తొస్తుంది. అలా కాకుండా సెలబ్రిటీలు చేపట్టే ఛాలెంజిలు కూడా ఎన్నో రకాలు గుర్తొస్తాయి. స్వచ్చ భారత్ ఛాలెంజ్ తో మొదలు పెడితే ప్లాంట్ ఎ ట్రీ ఛాలెంజ్.. హగ్ ఎ ట్రీ ఛాలెంజ్.. ప్రపంచ వ్యాప్తంగా జనాలను వెర్రెత్తించిన కికి ఛాలెంజ్ లాంటివి ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు బీర్ ఛాలెంజ్ కూడా ఆ లిస్టు లో వచ్చి చేరింది. బీర్ ఛాలెంజ్ అనగానే ఒక బీరును గుక్క తిప్పుకోకుండా.. ఎత్తిన బాటిల్ దించకుండా గటగటా తాగేయడం లేదా ఎక్కువ బీర్లు ఎవరు తాగుతారో పందెం పెట్టుకోవడం కాదు. అలాంటి ఛాలెంజులు బీరు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఇది బీర్లతో బాత్ ఛాలెంజ్. మొదలు పెట్టిన ఘనురాలు ఎవరంటే హాట్ గా ఉండే తెలుగు యాంకర్.. శ్రావ్య రెడ్డి. యాంకర్ గానూ.. నటిగానూ.. మోడల్ గానూ పాపులారిటీ తెచ్చుకున్న ఈ తెలుగు బ్యూటీ ఈమధ్య తన పాపులారిటీని మరింతగా పెంచుకునేందుకు యూట్యూబ్ స్పేస్ లో ఎంట్రీ ఇచ్చి చిత్ర విచిత్రమైన ఛాలెంజిలతో దుమ్ము రేపుతోంది.
అమ్మడి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతివారం ఒక కొత్త రకం ఛాలెంజ్ వీడియో పెడుతుందట. బీర్ ఛాలెంజ్.. ఐస్ బాత్ ఛాలెంజ్ లు ఇప్పటివరకూ పూర్తయ్యాయి. బీర్ ఛాలెంజ్ లో భాగంగా రీసెంట్ గా ఎనిమిది నిముషాల నిడివి గల వీడియో ను రిలీజ్ చేసింది శ్రావ్య. అందమైన నల్ల చీర కట్టుకుని బాత్ టబ్ లో పడుకున్న శ్రావ్య కేసులకొద్ది బీర్లను రెడీ గా ఉంచుకొని ఒక్కో బీరును తన తలపై పోసుకుంది. ఇలా బీర్ బాత్ చేసింది. అంతా అయిన తర్వాత 'ఇట్ స్టింక్స్' అని కూడా మూతి తిప్పుకుంది.
ఇలాంటి ఛాలెంజిలకు ఎలాంటి కామెంట్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. ఆ వీడియో కింద పెట్టిన కామెంట్స్ లో ఆదర్శవాదులు.. సంప్రదాయవాదుల నుండి మొదలుపెట్టి పర్వర్టుల వరకూ అందరూ ఉన్నారు వారికి తోచిన కామెంట్లు పెట్టారు. ఇంకా ఆలస్యం ఎందుకు వాచ్ ది వీడియో.
Full View