అదేంటో సెలబ్రిటీల జీవితాల గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడేస్తుంటారు. సినిమాల వరకు వారి మీద అభిప్రాయాలు చెప్పడం కామన్ కానీ అక్కర్లేని వారి పర్సనల్ విషయాల పట్ల కూడా అందరికి ఆసక్తి ఉంటుంది. అందుకే వారి లైఫ్ లో జరిగే కొన్నిటి మీద స్పెషల్ ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా మీడియా అయితే సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ మీద నిఘా వేసి ఉంచుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు వారు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ముందే రివీల్ అవుతుండగా ఒక్కోసారి మీడియా అత్యుత్సాహం బెడిసికొడుతుంది.
సెలబ్రిటీస్ డైవర్స్ విషయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాసేస్తారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా అని అనుకోవచ్చు కానీ నిప్పు రాజేసేది.. పొగ వచ్చేలా చేసేది వీళ్లే అన్నట్టు ఉంటుంది. ఈమధ్య సెలబ్రిటీ డైవర్స్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయ్యింది. ఎవరైనా సెలబ్రిటీ సింగిల్ గా కనిపిస్తే చాలు డైవర్స్ అంటూ వార్తలు రాసేస్తారు.
లేటెస్ట్ గా సహజ నటి, ఫ్యామిలీ హీరోయిన్ స్నేహా విషయంలో కూడా అలానే జరిగింది. స్నేహా ప్రసన్న బ్యూటిఫుల్ కపుల్స్ ఇద్దరు కలిసి నటించి అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఇద్దరు చక్కని పిల్లలు కూడా ఉన్నారు.
ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కానీ స్నేహా తన భర్త నుంచి దూరమైందని.. ఆమె ప్రసన్నకి విడాకులు ఇస్తుందని వార్త మీడియాలో హైలెట్ అయ్యింది. ఈ వార్త తన దాకా చేరడంతో వెంటనే ఓ ఫోటోతో మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది స్నేహా.
భర్త ప్రసన్నతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ రూమర్స్ కి చెక్ పెట్టేసింది స్నేహా. అంతేకాదు ట్వినింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. నిజంగానే ఏదో జరుగుతుంది అన్న సెలబ్రిటీస్ గురించి ప్రచారం చేస్తే ఓకే కానీ ఎంచక్కా హాయిగా తన కాపురం తను చేసుకుంటున్న స్నేహా విషయంలో ఇలాంటి వార్తలు రావడం ఆమె ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంది.
ప్రసన్న స్నేహా సూపర్ కపుల్. వీరి జోడీ అంత బాగుంటుంది కాబట్టి వాణిజ్య ప్రకటనల్లో కూడా తీసుకుంటున్నారు. హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న స్నేహా ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. కెరియర్ ఎంత పీక్స్ లో ఉన్నా సరే గ్లామర్ షో చేయని స్నేహా ఫ్యామిలీ హీరోయిన్ గా తన మార్క్ చూపిస్తూ వచ్చింది. రీ ఎంట్రీలో కూడా వదిన, అక్క లాంటి రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది. భర్తతో విడిపోతుంది అన్న వార్తలపై స్పందించి ఈ వార్తలను క్రియేట్ చేసిన వారి ఫేస్ మాడిపోయేలా ఆన్సర్ ఇచ్చింది స్నేహా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.