డైరెక్షన్ అంటే స్క్రిప్ట్ కరెక్ట్ గా ఉన్నంత మాత్రాన అంతా అనుకున్నట్టుగా వర్కౌట్ కాదు. సినిమా ఊహించినట్టు రాకపోవచ్చు ఒక్కోసారి దర్శకుడికి నటి నటుల ప్రవర్తన చాలా కోపాన్ని కూడా తెప్పిస్తుంది. కెప్టెన్ అంటే అంతే మారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అయితే కొందరు దర్శకులు కూల్ గా ఉంటే మరికొంత మంది టాలీవుడ్ లో చాలా వైలెంట్ గా ఉంటారట.
ఆ విషయాన్ని పక్కనబెడితే రీసెంట్ గా కృష్ణవంశీ గురించి కలర్స్ స్వాతి ఒక షాకింగ్ విషయాన్నీ చెప్పకనే చెప్పింది. స్వాతి మొదట్లో అందరికి ఎలా పరిచయం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఇంటర్వ్యూలో ఆమె కృష్ణవంశీ ఈగో గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. అప్పట్లో నేను కలర్స్ ప్రోగ్రాం లో బిజీగా ఉండగా కృష్ణవంశీ గారి దగ్గరి నుంచి కాల్ వచ్చింది. డేంజర్ సినిమా లో ఒక రోల్ కోసం పిలిచారు. అయితే నేను మా అమ్మతో కలిసి అక్కడికి వెళ్లి స్క్రిప్ట్ చెప్పమని అడిగాము. ఆ తర్వాత ఆయన ఇచ్చిన ఆన్సర్ కి షాక్ అయ్యాను. వెంటనే ఒక వైట్ పేపర్ ముందు ఉంచి KV అని రాసి.. అదుంటే ఇంకేమీ అక్కర్లేదు అన్నారు. నేను అమ్మా షాక్. ముందు ఆడిషన్ అయిన తర్వాత యాక్టింగ్ స్కిల్స్ ని చూపించి ఆ తర్వాత స్క్రిప్ట్ అడగండి అని చెప్పారు. దీంతో ఆడిషన్ చేసి సక్సెస్ అయిన తర్వాత స్టోరీ విని సినిమా చేశాను అని స్వాతి వివరించింది.
అయితే మొత్తానికి అమ్మడు కృష్ణవంశీ ఈగో గురించి చెప్పకనే చెప్పేసింది అంటున్నారు ఆమె ఇంటార్వ్యూ చూసినవారు. ఎందుకంట ఒకప్పటి టాప్ డైరక్టర్లకు.. అసలు సినిమా కథ గురించి చెప్పమని అడిగితే కోపం వచ్చేసిది. కాని ఇప్పుడు సీన్ అలా లేదు. కథ చెప్పకుండా అసలు ఒక్క ఇన్వెస్టర్ రూపాయి పెట్టడు.. ఒక్క నటుడు కూడా సినిమా చెయ్యడు.