పాల మీగ‌డ‌కు పింక్ పూత పూసిన‌ట్టుగా..!

Update: 2022-03-29 02:30 GMT
పాల నురుగు అందం .. మ‌ల్లెపువ్వు చందం అంటూ త‌మ‌న్నాను క‌వులు చాలానే పొగిడేశారు. యూత్ ఇప్ప‌టికీ మిల్కీ వైట్ బ్యూటీ అంటూ ఎంతో ఆరాధ‌న‌గా పిలిచేస్తుంటారు. అదంతా స‌రే కానీ మ‌ల్లెపువ్వుకు పింక్ బికినీ తొడిగితే.. పాల మీగ‌డ‌కు పింక్ పూత పూస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఇక్క‌డ మిల్కీ వైట్ బ్యూటీ పింక్ బికినీలో అలా క‌నిపిస్తోంది అంటూ కితాబిచ్చేస్తున్నారు.

ఇటీవ‌ల కొంత‌కాలంగా త‌మ‌న్నా ఫోటోషూట్ వైబ్స్ వెబ్ ని షేక్ చేస్తున్న తీరుపై డిబేట్లు ర‌న్ అవుతున్నాయి. యూత్ లో ఈ ఫోటోల‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి. కొంత గ్యాప్ త‌ర్వాత మిల్కీ మ‌రోసారి ఒంపుసొంపుల ఖిల్లా ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెడుతూ ఇదిగో ఇలా పింక్ బికినీలో ద‌ర్శ‌న‌మిచ్చింది.

తమన్నా ఇప్పటి వరకు స్కిన్ షో వేరు తాజా ఫోటోలో షో వేరు అని కితాబిచ్చేస్తోంది యూత్. తమన్నా చిట్టి పింక్ బికినీ లో వేడి వేడి వంపులను కవర్ చేయలేకపోయింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మిల్కీ వైట్ బ్యూటీ ఈ బికినీలో టోన్డ్ నడుమును థై అందాల‌ను ప్ర‌ద‌ర్శించిన తీరును వ‌ర్ణించేస్తున్నారు. అందంగా టోన్డ్ ఫిగర్ తో మిల్కీ వైట్ కలర్ తో మిరుమిట్లు గొలుపుతోంది త‌మ‌న్నా.గ్లామర్ ప్రియుల దృష్టిని ఎలా ఆకర్షించాలో త‌న‌కు బాగా తెలుసు అన‌డానికి ఇది ఎగ్జాంపుల్.

అందాల నాయిక‌లు మాల్దీవు వెళ్లేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. ఏడాది పొడ‌వునా వెళుతున్నా ఇప్పుడు ఎండ‌లు మండుతున్నాయి కాబ‌ట్టి సీజ‌న్ బీచ్ బికినీల‌తో మ‌రింత హీటెక్క‌నుంద‌ని సిగ్న‌ల్ అందింది. అతి తక్కువ దుస్తులతో తమ వెకేషన్ స్నాప్ లను పంచుకోవడానికి ఇదే స‌రైన టైమింగ్‌.

ఈ లిస్ట్ లో కొత్తగా చేరిన‌ తమన్నా నుంచి మునుముందు మ‌రింత‌గా ట్రీట్ అంద‌నుంది.  ఇటీవ‌ల అవ‌కాశాలు త‌గ్గిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే ఈ బ్యూటీ గ్లామర్ షో కోసం నిజంగా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఇకమీదట మన దర్శకనిర్మాతలు ఆమెకు గ్లామర్ డాల్ రోల్స్ అందిస్తార‌నే దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాలి. తెలుగు-త‌మిళంలోనూ త‌మ‌న్నాకు ఛాన్సులు పెర‌గాలంటే ఇలాంటి ట్రీట్ ప‌దే ప‌దే రిపీట‌వ్వాల్సిందే.
Tags:    

Similar News