ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కుమార్తె మైకాలా పోర్న్ స్టార్ గా కెరీర్ ని ఎంపిక చేసుకోవడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాను పోర్న్ స్టార్ అయ్యేందుకు కేవలం తండ్రి స్పీల్ బర్గ్ మాత్రమే కాదు.. తన భర్త చక్ పాంకో (47) కూడా అంగీకారం తెలిపారట.
తన కెరీర్ సంగతి.. బాల్యంలో వేధింపుల సంగతిని ఈ సందర్భంగా ప్రఖ్యాత `ది సన్` వార్తాపత్రికతో మైకాలా పంచుకుంది. నా నిర్ణయంతో అమ్మా నాన్ `కుతూహలంగా ఉన్నారు.. `కలత చెందరు` అని తెలిపింది. తన కాబోయే భర్త చక్ పాంకో కూడా తన నిర్ణయానికి మద్దతు పలికారని తెలిపింది. భర్తపై ఉన్న గౌరవం వల్ల కేవలం సోలో వీడియోలు మాత్రమే చేస్తానని.... మరొక వ్యక్తితో శృంగారం చేయనని మైకాలా వెల్లడించింది.
అంతేకాదు తన స్కూలింగ్ సమయంలో మగ మృగాల భారిన పడ్డానని కూడా మైకాలా వెల్లడించింది. నేను బోర్డింగ్ స్కూల్ కి వెళ్లాను కానీ.. అక్కడ నుండి చెత్తగా మారి వచ్చాను`` అని తెలిపింది. తీవ్ర ఆందోళన.. ఒత్తిడి.. నిరాశ... ఎదురయ్యాయి. మద్యపాన అలవాట్లు వంటివి తప్పలేదని అన్నిటినీ ఓపెన్ గానే వెల్లడించింది. ``ఇది నా తల్లిదండ్రుల తప్పు కాదు... ఇవేవీ వారికి తెలియదు`` అని తెలిపింది.
ఆమె చిన్నతనంలోనే లైంగిక వేధింపులకు కూడా గురయ్యానని వెల్లడించింది. తనపై వాంఛ తీర్చుకున్న వారంతా బయటివారని.. తన కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్ నుండి ఎవరూ కానే కాదని పేర్కొంది. పాఠశాలలో తాను ఎంతో దుర్మార్గంగా బెదిరింపులకు గురయ్యానని కూడా మైకాలా తెలిపింది. అయితే తాను కెరీర్ పరంగా తీసుకున్న తాజా నిర్ణయం వెనక ఎన్నో కఠోరమైన సత్యాలు దాగి ఉన్నాయని లోకానికి తన మాటల్ని బట్టి అర్థమవుతోంది.