సీనియర్ హీరోలతో యంగ్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే ఆ విజయంలో అధిక భాగం సీనియర్స్ కే వెళ్ళిపోతుంది. ఇది అక్షరాల నిజం. ఆ విషయంలో వెంకీ మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటికే చాలా మల్టీ స్టారర్ సినిమాలు చేసిన విక్టరీ హీరో ఆ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నిజానికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' చెట్టు నుండి మొన్న వచ్చిన ' F2' వరకూ వెంకీ దే అగ్ర స్థానం.
నిజానికి నటనతో ఎట్రాక్ట్ చేసే హీరోల్లో వెంకీ ఒకడు. ఎమోషనల్ సీన్స్ - కామెడీ సీన్స్ లో ఆదరగోట్టేయడం ఆయన శైలి. సీతమ్మ వాకిట్లో సినిమాలో ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన వెంకీ లేటెస్ట్ గా వచ్చిన 'F2' తో అదిరిపోయే కామెడీ పండించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. అయితే ఇప్పుడు అల్లుడు చైతూ తో కలిసి చేస్తున్న వెంకీ మామ లో అదే రిపీట్ అయ్యేలా ఉంది.
దసరా స్పెషల్ గా విడుదలైన టీజర్ లో చైతూ ని డామినేట్ చేసేసే లానే కనిపిస్తున్నాడు వెంకీ. మామ కామెడీ టైమింగ్ డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి అల్లుడి మీద ఎఫెక్ట్ చూపించేలా ఉన్నాయి. నిజానికి గతంలో మహేష్ - పవన్ కళ్యాణ్ వెంకీ కి పోటీ నటించి సక్సెస్ లో పార్ట్ అయ్యారు. కానీ వెంకీ మామ టీజర్ చూస్తే చైతూ వరుణ్ కంటే దారుణంగా తేలిపోయేలా కనిపిస్తున్నాడు. మరి చూడాలి వెంకీ సినిమాలో అల్లుడు ని డామినేట్ చేస్తాడో లేదో..?