దృశ్యం బేబీ హై గ్లామర్ డోస్.. బెడ్ పై అలా..

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అలరిస్తుంటోంది దృశ్యం పాప. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోస్ ను పోస్ట్ చేస్తుంటుంది. ఎప్పుడూ ట్రెండింగ్ లో నిలుస్తుంటుంది.

Update: 2024-12-16 00:30 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో హీరోయిన్లు వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో వెంకీ కూతుర్లుగా యాక్ట్ చేసిన ఇద్దరూ తమ టాలెంట్ తో ఆకట్టుకున్నారు. మూవీ సూపర్ హిట్ అవ్వడంలో వారిద్దరూ కూడా ముఖ్య పాత్ర పోషించారనే చెప్పాలి.

అయితే చిన్న కూతురుగా కనిపించిన ఎస్తర్ అనిల్.. అప్పటికే అందరికీ తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పటికే పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నటించకపోయినా.. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను మెప్పించింది. దృశ్యం మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంది.

ఇప్పుడు హీరోయిన్ గా సత్తా చాటాలని ట్రై చేస్తోంది. మంచి అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. రీసెంట్ గా ఓ తమిళ సినిమాలో హీరోయిన్ రోల్ పోషించి మెప్పించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో లీడ్ రోల్ లో నటించింది. కానీ అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. సరైన హిట్ కొట్టాలని ట్రై చేస్తోంది.

ఇదంతా పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అలరిస్తుంటోంది దృశ్యం పాప. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోస్ ను పోస్ట్ చేస్తుంటుంది. ఎప్పుడూ ట్రెండింగ్ లో నిలుస్తుంటుంది. వెకేషన్స్ కి వెళ్తూ అక్కడ అందాలు ఆరబోస్తుంటుంది. ఆ పిక్స్ ను షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తన గ్లామర్ తో మెమరపిస్తుంటుంది.

బికినీలు, పొట్టి డ్రెస్సుల్లో స్కిన్ షోతో మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. గ్లామరస్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తుంటుంది. వయ్యారాలు ఒలకబోస్తూ మాయ చేస్తుంటుంది. రకరకాల పోజులతో కుర్రాళ్ల మతులు పోగుడుతుంటుంది. తాజాగా ఓ వెకేషన్ లోని కాటేజ్ లో దిగిన పిక్ ను షేర్ చేసింది.

అందులో బెడ్ పై కూర్చున్న బ్యూటీ.. నవ్వుతూ కనిపిస్తుంది. సెగలు రేపిన అందాలతో ఫిదా చేస్తుంది. నవ్వుతూ అందరినీ మాయ చేస్తుంది. కిర్రెక్కించే గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె పిక్ వైరల్ గా మారగా.. సూపర్ అని నెటిజన్లు చెబుతున్నారు. ఫైర్ ఎమోజీస్ పెడుతూ.. ముద్దుగుమ్మ అదిరిపోయిందని అంటున్నారు.

Tags:    

Similar News