పిక్‌ టాక్‌ : అందాల ఐషా సైకిల్ రైడ్‌

తెలుగు ప్రేక్షకులకు రామ్‌ చరణ్ తో కలిసి చిరుత సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ.

Update: 2024-09-17 17:30 GMT

తెలుగు ప్రేక్షకులకు రామ్‌ చరణ్ తో కలిసి చిరుత సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. మొదటి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్‌ లో ఆఫర్లు వచ్చాయి. కానీ అవి పెద్దగా ఆడక పోవడంతో తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ కి నేహా శర్మ దూరం అయింది. అయినా ఏమాత్రం నిరుత్సాహం వ్యక్తం చేయకుండా సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. హిందీలో నేహా శర్మ కి పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. ఇప్పటికీ హిందీలో నేహా శర్మ సినిమాలు, సిరీస్‌ లకు సంబంధించిన షూటింగ్స్ జరుగుతున్నాయి.


నేహా శర్మ ఇండస్ట్రీలో స్టార్‌ గా కొనసాగుతున్న ఈ సమయంలో ఆమె సోదరి ఐషా శర్మ బాలీవుడ్‌ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ బాలీవుడ్‌ వారి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇప్పటికే ఈ అమ్మడి అందం కు పలు సినిమా ఆఫర్లు వచ్చి ఉంటాయి. కానీ మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో వాటిని కాదన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఐషా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా చేసే అందాల ఆరబోత ఫోటోలు, ఆమె షేర్‌ చేసే వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఐషా అందమైన ఫోటోలతో వైరల్‌ అయింది.

రెగ్యులర్‌ గా ఐషా శర్మ స్కిన్‌ షో చేస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడు ఆమె అందాలు చూపించిన కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈసారి అందమైన ఐషా క్లీ వేజ్‌ షో చేస్తూ సైకిల్‌ రైడ్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్ద టోపీ ధరించి అందాలను చూపిస్తూ ఉన్న ఐషా ఫోటోలను చూస్తూ చూపు తిప్పుకోలేక పోతున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐషా ముందుకు వంగి సైకిల్ ను పట్టుకుంటే భలే అందంగా ఉందని, క్లీ వేజ్ షో అదుర్స్ అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐషా థైస్ ను ఎక్స్‌ చేసి కుర్రకారుకి మతి పోగొడుతోంది.

ఐషా ఇంత అందంగా ఉన్నా ఇప్పటి వరకు సినిమాల్లో నటించక పోవడం ను కొందరు తప్పుబడుతున్నారు. కచ్చితంగా సోషల్‌ మీడియాలో ఈ రేంజ్ ఫోటోలకు గాను సినిమా ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చే ఉంటుంది. కానీ ఆమె మాత్రం ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపించడం లేదు. ఇంతటి అందం కేవలం సోషల్‌ మీడియాకే పరిమితం అవ్వడం విచారకరం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా అక్క దారిలో చెల్లి ఐషా వరుసగా సినిమాలు చేస్తుందో చూడాలి. సినిమాలు కాకుంటే కనీసం సిరీస్ లు అయినా చేస్తే బాగుంటుంది కదా అంటూ పలువురు ఆమెకు సలహా ఇస్తున్నారు.

Tags:    

Similar News