ఇంటి మేడపైనే ఈషా ఇన్నర్ వేర్ ట్రీట్
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఈషాగుప్తా గ్లామర్ షో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా అమ్మడు ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తుంటుంది. టెంప్టింగ్ ఫోటోలతో మంటలు రేపడం బ్యూటీ ప్రత్యేకత.
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఈషాగుప్తా గ్లామర్ షో గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా అమ్మడు ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తుంటుంది. టెంప్టింగ్ ఫోటోలతో మంటలు రేపడం బ్యూటీ ప్రత్యేకత. రే రే కేసెస్ లో న్యూడ్ గానూ హల్చల్ చేయడం అమ్మడి ప్రత్యేకత. పూనమ్ పాండే.. సన్నిలియోన్ లో టాప్లెస్..బ్యాక్ లెస్ ఫోజులతో కాకలు పుట్టిస్తుంది. ఏం చేసినా తనకో యూనిక్ స్టైల్ ఉందంటూ చెప్పకనే చెబుతుంది.
తాజాగా అమ్మడు బాటమ్ లెస్ అందాలతో దాడి చేసింది. ఇదిగో ఇక్కడిలా ఇంటి మేడపై నిలబడి బాటమ్ లో బీచ్ వేరి ధరించి సెగలు షురూ చేసింది. నలుపు రంగు పీస్ లో అమ్మడి షో హైలైట్. టాప్ లో నాభి వరకూ టైట్ ఫిట్ ధరించింది. టోటల్ గా టాప్ టూ బాటమ్ పరిశీలిస్తే ఈగుప్తా మరోసారి ఫ్యాషన్ ఐకానిక్ భామగా హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈషా అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఈషా గుప్తా టాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేసింది. కానీ ఇక్కడ క్లిక్ అవ్వలేదు. `జన్నత్` సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ తర్వాత అక్కడ బాగానే అవకాశాలు వస్తున్నాయి. చదువుకుంటున్న రోజుల నుంచి సినిమాలంటే ఆసక్తి. దీంతో ఈషా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గోంది.
ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ నెగ్గింది. చివరిగా బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది. ప్రస్తుతం హిందీ లో `ఫైల్ నెంబర్ 323`..`దేశీ మ్యాజిక్`..`హేరా ఫేరి 3` లో నటిస్తోంది. అయితే ఈ కమిట్ మెంట్లు జరిగా చాలా కాలమవుతోంది. ప్రాజెక్ట్ లు ఇంత కాలం డిలే అవుతూ వచ్చాయి. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.