అందాల విందుతో కవ్విస్తున్న ముద్దుగుమ్మ

నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో చేసిన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు అంతా ఫిదా అవుతున్నారు

Update: 2023-07-29 11:02 GMT

2012 లో ది వరల్డ్ బిఫోర్ హెర్ అనే ఇంగ్లీష్ మూవీ తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రూహి సింగ్. మొదటి సినిమాతో పెద్దగా ఇండస్ట్రీ వర్గాల దృష్టిని కాని... మీడియా వర్గాల దృష్టిని కాని ఆకర్షించలేక పోయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.




 


సినిమాలు.. సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించింది. అవి ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ సక్సెస్ ను అందించలేక పోవడంతో ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో హాట్ ఫోటోలతో సందడి చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

నడుము అందం చూపిస్తూ క్లీ వేజ్ షో చేసిన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు అంతా ఫిదా అవుతున్నారు. అందాల విందుతో కవ్విస్తున్న ఈ అమ్మడికి పాపం ఎందుకు ఆఫర్లు రావడం లేదో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు చూసి అయినా ఇండస్ట్రీ వర్గాల వారు ఈ అమ్మడికి సినిమాల్లో ఆఫర్లు ఇస్తే బాగుంటుంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ఈ అమ్మడు తన అందాలతో ఆఫర్లు దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది.

Tags:    

Similar News