ప్రేమకు - వ్యామోహానికి తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు నేటి తరం.. ఇప్పుడు క్షణికావేశాలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో వెలుగుచూసిన ఘటన రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు సభ్య సమాజానికి తలవంపులు తెచ్చింది.
ఒంగోలు పట్టణంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడు - పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలున్న 30 ఏళ్ల వివాహిత పక్కపక్క ఇళ్లలో నివసిస్తుంటారు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. నాలుగు రోజుల క్రితం ఈ విషయం తెలిసిన భర్త నిలదీశాడు. భార్యభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది.
దీంతో ఆగ్రహించిన భార్య తాను పుట్టింటికి వెళుతున్నానంటూ ఇల్లు వీడి వెళ్లిపోయింది. అదే రోజు నుంచి పక్క ఇంట్లో ఉండే బాలుడు కూడా కనిపించడం లేదు. బాలుడి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉంది. అతని స్నేహితులను విచారించినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు కనిపించడం లేదని.. ఆ ఆంటీతోనే వెళ్లిపోయాడని ఫిర్యాదులో రాసిచ్చారు.. ఇప్పుడు ఈ బాలుడు-వివాహిత కోసం పోలీసులు - ఇరు కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు.