ఒక్క పొరపాటు ఆ ఎన్నారై జీవితాన్నే తలకిందులు చేసింది. అతడి కుటుంబం పరువు తీసింది. ఆ ఎన్నారై ఇద్దరు కూతుళ్ల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టింది.
ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాలో సెక్స్ స్కాం బయటపడింది. అదో పెద్ద కుంభకోణం అని భావించిన పోలీసులు సందీప్ పాటిల్ అనే భారతీయ ఎన్నారైని అరెస్ట్ చేశారు. సీసీ టీవీలో అతడి పోలికలతో ఉన్న వ్యక్తిని సరిపోల్చుకోలేక సందీప్ ను అరెస్ట్ చేశారు. దీనిపై సందీప్ తాను కాదని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. చివరకు చెకింగ్ లో వీడియోలో ఉన్నది సందీప్ కాదని తేలింది. దీంతో క్షమాపణలు చెప్పి సందీప్ ను విడుదల చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఫ్లోరిడా సెక్స్ స్కాంలో సందీప్ అంటూ వార్తలు మీడియాలో రావడంతో ఆయన కుటుంబం పరువు పోయింది. సెక్స్ స్కాంలో కుటుంబాన్ని లాగడంతో ఇప్పుడు ఆయన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కాకుండా పోతోందట.. వాళ్లను వివాహం చేసుకోవడానికి ఎవరూ రావడం లేదని సందీప్ వాపోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని.. తనకు నష్టపరిహారం చెల్లించాలని సందీప్ డిమాండ్ చేస్తున్నాడు.