ఎవ్వరూ ఊహించనివిదంగా అరుణగ్రహంపై ఒక శరీరం కనిపించింది.. అనంతరం అది మహిళదే అని ఒక నిర్ధారణ వచ్చింది!! తాజాగా ఈ ఫోటోలను నాసా విడుదల చేసింది. అత్యంత ఆసకికరంగా ఉన్న ఈ ఫోటోలను... ఈ శతాబ్ధంలో కనుగొన్న గొప్ప విషయంగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ శరీరం మహిళదేనా.. అయితే ఈ శరీరం ఏనాటిది.. ఈ ఫోటోలోని మహిళ దరించిన దుస్తులు ఏ కాలం నాటివి అనే విషయాలను సైతం వెల్లడిస్తున్నారు స్కాట్!!
అరుణగ్రహంపై పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాల్లో ఒక మహిళ శరీరం కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. యూ.ఎఫ్.ఓ హంటర్స్ కు చెందిన ఏలియన్స్ ఔత్సాహికుడు స్కాట్ సి.వారింగ్ క్యూరియాసిటీ రోవర్ పంపిస్తున్న ఈ చిత్రాలను పరిశోధించి, ధ్రువీకరించారు. కాగా, 2012 నుంచి మార్స్ పై చక్కర్లు కొడుతున్న క్యూరియాసిటీ రోవర్ ఈ కీలకమైన ఫొటోలను పంపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా అది పంపిన ఒక చిత్రంలో పొడవైన జుత్తు, మహిళలు ధరించేలాంటి గౌను వేసుకున్న శరీరం వెల్లకిలా పడుకున్నట్టు ఉంది. దీనికి రంగలు వేసి చూసిన స్కాట్ సి. వారింగ్ అది మహిళ శరీరమేనని నిర్ధారించారు. ఈ విషయాలపై స్పందించిన ఆయన... ఇప్పటి వరకు మార్స్ పై వందల కొద్దీ కొత్త విషయాలను కనుగొన్నామని, అయితే ఇలా మానవునిలాంటి శరీరాన్ని కనుగొనడం ఇదే తొలిసారని చెబుతూ... ఈ శతాబ్దంలో కనుగొన్న గొప్ప విషయంగా దీన్ని అభివర్ణించారు. అయితే ఈ చిత్రంలోని మహిళ ధరించినట్టుగా చెబుతున్న డ్రెస్ 1700 సంవత్సరాలలో భూమిపై ధరించేవారని స్కాట్ చెబుతున్నారు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/