విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఉదంతమిది. ఇలాంటివి వార్తల రూపంలో ఎందుకు ఇవ్వాలన్న మాట కొందరు అంటుంటారు కానీ.. చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో తెలీటంతో పాటు.. జాగ్రత్తగా ఉండటానికి అవసరమైన అలెర్ట్ నెస్ ఇలాంటివి తెలియజేస్తుంటాయి. ఇంతకీ ఈ నీచ.. నికృష్ణమైన ఉదంతం ఎక్కడ.. ఎలా చోటు చేసుకుందన్న వివరాల్లోకి వెళితే..
బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ లో ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడి పేరు.. ఖాసిమ్ ఖుర్రమ్. నిండా 23 ఏళ్లు మాత్రమే ఉంటాయి. మనసులో ఏం చెత్త పేరుకుందో కానీ.. ఇతగాడి వ్యవహారమే తేడా. ఇతడు చేసే పిచ్చి చేష్టలు తెలిస్తే.. వెంటనే వాడిని చంపేస్తే మంచిదేమోనన్న భావన కలగటం ఖాయం. ఎందుకంటే.. అతగాడి పనులు అలా ఉంటాయి మరి.
చాలామందికి శశ్మానంలోకి వెళ్లాలన్న ఆలోచనే భయంగా ఉంటుంది. శవాన్ని చూడాలంటే వణికిపోతారు. కానీ.. వీడు మాత్రం అందుకు పూర్తి భిన్నం. శశ్మానాలకు వెళ్లి.. సమాధి చేసిన శవాల్ని తవ్వి తీస్తుంటాడు. ఒక శవంతో అయితే సంభోగమే చేశాడు. దీన్ని గుర్తించి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసి విచారిస్తే.. విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి.
అతడు గతంలో తొమ్మిది వరకూ శవాల్ని కొంతమేర పీక్కుతిన్నట్లుగా గుర్తించారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న తర్వాత.. వారి విచారణలో మాత్రం తాను చేసిన పనికి పశ్చాతాపం పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇతగాడి తీరుతో జడ్జి సైతం షాక్ తిన్నట్లుగా చెబుతున్నారు. ఇతగాడి దుర్మార్గాలకు ఆరేళ్లు జైలుశిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చాడు.జైలు కంటే కూడా మానసిక చికిత్సాలయంలో చేర్పిస్తే మంచిదేమో కదూ?