సిం‘ఫుల్’గా జాతీయ అవార్డులు ఎవరివంటే..?

Update: 2016-03-28 12:19 GMT
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన వెలువడింది. 63వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్ని ప్రకటించిన కేంద్రం విజేతల వివరాల్ని వెల్లడించింది. తాజా అవార్డుల ప్రకటనలో రెండు తెలుగు చిత్రాలు ఒకే ఏడాది ‘ఉత్తమం’గా నిలవటం ఒక విశేషమైతే.. బాహుబలికి రెండు అవార్డుల్ని సొంతం చేసుకుంది. తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల విజేతల్ని చూస్తే..

ఉత్తమ చిత్రం;            బాహుబలి

ఉత్తమ నటుడు ;         అమితాబ్ బచ్చన్ (పీకూ)

ఉత్తమ నటి    ;           కంగనా రౌనత్ (తనూ వెడ్స్ మనూ రిటర్న్స్)

ఉత్తమ దర్శకుడు ;        సంజయ్ లీలా బన్సాలీ (బాజీరావ్ మస్తానీ)

ఉత్తమ ప్రజాదరణ చిత్రం;   బజరంగీ భాయిజాన్

ఉత్తమ నృత్య దర్శకుడు ;  రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీ)

ఉత్తమ మాటల రచయిత ;  జూహి చతుర్వేది (పీకూ)

ఉత్తమ మాటల రచాయిత;   హిమాన్షు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్)

ఉత్తర బాల నటుడు       ;    గౌరవ్ మేనన్

ఉత్తమ సహాయ నటి      ;     సన్వీ అజ్మీ

ఉత్తమ బాలల చిత్రం      ;     దురంతో

ఉత్తమ తెలుగు చిత్రం     ;     కంచె  (ప్రాంతీయ భాషల విభాగంలో)

ఉత్తమ స్పెషెల్ ఎఫెక్ట్స్    ;      బాహుబలి
Tags:    

Similar News