శృంగారం లేనిదే ఈ సృష్టియే లేదు. దాంతోనే మానవ మనుగడ సాధ్యమైంది. అన్ని జీవరాశుల ఉనికి సాధ్యమైంది.శృంగారం అనేది శరీరానికి శాశ్వతంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్ది శృంగార సామర్థ్యం తగ్గిపోతుందా అనే సందేహాలు ఉంటాయి.
ప్రస్తుతం ఒత్తిడిమయ జీవితంతో పోలిస్తే మన పూర్వీకులే ఎక్కువ సేపు సెక్సులో పాల్గొనే వారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాలగమనంలో పురుషుల శృంగార సామర్థ్యం కూడా క్రమేనా తగ్గుముఖం పడుతోందని తేలింది.
పురుషుల జీవితంలో శృంగారం వయసును బట్టి మారుతుందా? ఏ వయసులో ఉంటుందనే దానిపై నిపుణులు పరిశోధించారు. 20 ఏళ్ల వయసులో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయట.. మాంచి సెక్స్ ను ఎంజాయ్ చేయాలంటే ఈ వయసే కరెక్ట్ అని తేల్చారు. ఇక 30 ఏళ్ల వయసులో కంట్రోల్ గా ఉంటారట.. శృంగార కోరికలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటాయి. అవసరమైనప్పుడు సెక్స్ చేసేలా ఉంటారు.
40ఏళ్లకు శరీరంలో మార్పులు జరిగి ఈ వయసులో అంగస్థంభన సమస్యలు ఎదురవుతాయని తేలింది. ఈ వయసులో శృంగారం కావాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. 50ఏళ్ల వయసులో శృంగారం చేస్తారు కానీ కోరికలు తగ్గుతాయని తేలింది. బాధ్యతల వల్ల శృంగారం గురించి పెద్దగా పట్టించుకోరు. అంగస్తంభన సమస్యలు ఉంటాయి. 60 ఏళ్లకు కోరికు, సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. అంగస్థంభన సమస్యలు ఎక్కువ అవుతాయని తేలింది. 70 ఏళ్ల వయసులో శృంగార కోరికలు దాదాపుగా కనుమరుగు అవుతాయని తేలింది.