దేశం కాని దేశం లో.. మరో దేశ ప్రధానికి సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ హల్ చల్ చేయటం చాలా అరుదు. ఇప్పుడు అలాంటి పరిణామం ఒకటి భారత ప్రధాని నరేంద్ర మోడీ విషయం లో జరుగుతోంది. బంగ్లాదేశ్ లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. భారీగా వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ పై చివరకు భారత్ ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు వేళ.. బంగ్లాదేశ్ లో భారత ప్రధాని మోడీ పై ఫేక్ న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. దీని సారాంశం ఏమంటే.. అయోధ్య తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి కి శుభాకాంక్షలు చెప్పినట్లు గా తప్పుడు న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది.
ఇది అంతకంత కూ వైరల్ అవుతున్న వేళ.. భారత్ స్పందించింది. అయోధ్య తీర్పు విషయం లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ని ప్రధాని మోడీ అభినందించారన్న వార్త లో ఏ మాత్రం నిజం లేదని.. ఇది కేవలం బంగ్లాదేశ్ మీడియా లో ప్రసారమవుతున్న ఫేక్ న్యూస్ గా భారత్ ఖండించింది.
భారత్.. బంగ్లాదేశ్ ల మధ్య దూరం పెంచటానికి.. సంబంధాల్ని దెబ్బ తీయటానికి చేసిన కుట్ర గా అభివర్ణిస్తున్నారు. రెండు వర్గాల మధ్య అల్లర్ల ను రెచ్చ గొట్టటానికి కొందరు వ్యక్తం చేస్తున్న విష ప్రచారం గా భారత్ స్పష్టం చేసింది. దేశం కాని దేశం లో భారత ప్రధాని మోడీ మీద సాగుతున్న దుష్ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారింది.