అప్పుడు నువ్వు లాగూలు కూడా వేసుకుని ఉండవ్.. జనసేనానిపై ఏపీ మంత్రి ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభలో ఏపీ అధికార పార్టీవైసీపీని, మంత్రులను కూడా తీవ్రస్థాయిలో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మం త్రులు వరుసగా లైన్‌లోకి వస్తున్నారు. పవన్‌పై నోరు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా విశాఖకు చెందిన యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో పవన్‌పై పంచ్‌లు పేల్చారు.
''నా గురించి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. నీచ్ కమీన్ కుత్తే.. కుత్తే.. అని! ఆయనకు ఎవరు ఆ డైలాగు రాసిచ్చారో తెలియదు కానీ.. ఆయన మా గురించి.. మా కుటుంబం గురించి తెలుసుకుంటే బాగుండేది.
మా తాత గుడివాడ అప్పన్న పెందుర్తి పుట్టినప్పుడు.. అంటే 55 ఏళ్ల కిందట తొలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటికి పవన్ లాగూలు వేసుకుని తిరుగుతూ ఉండి ఉంటాడు. లేదా అసలు పుట్టకపోయి ఉండొచ్చు'' అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తన తండ్రి కూడా ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారని, తాను ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నానని.. దీనిని బట్టి ఎవరు కమీన్ కుత్తేలో తెలుసుకుంటే బాగుంటుందని కామెంట్లు కుమ్మరించారు. ''మనకెలాగా శీలం లేదు.. గంజాయి శీలవతి పేరు తెచ్చి పెట్టుకున్నట్లుంది'' అని దెప్పి పొడిచారు.
''నారా వారి నరాలు, కమ్మని పసుపు రక్తం.. పారుతున్న పవన్ పార్టీలో జనసేన పేరు తీసి చంద్రసేన అని పెట్టుకుంటే బాగుంటుంది'' అని వ్యాఖ్యానించారు. ''ఆంబోతు ఎలా పరిగెడుతుందో అలా ఉంది పవన్ స్పీచ్.
నీలా సన్నాసి రాజకీయ కుటుంబం కాదు మా కుటుంబం. మా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావ్. పోరాటం అన్నావు. మీ ఆరాటం ఏమైంది. అన్ని సినిమాల డైలాగులు ఓకే సినిమాలో చెప్తే ఎలా..'' అని దుయ్యబట్టారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.