సైజుకు సత్తాకు సంబంధం లేదని తాజాగా మరోసారి నిరూపితమైంది. భారీకాయంగా ఉన్నా విషయం తక్కువేనని.. చూసేందుకు చిన్నగా ఉన్నా సత్తా ప్రదర్శించే విషయంలో తేనెటీగల తర్వాతే ఎవరైనా అని చెబుతున్నారు పరిశోధకులు. భూమి మీద ఉన్న ప్రాణులు విడుదల చేసే వీర్యంతో ఎవరు ఎక్కువ వీర్యాన్ని విడుదల చేస్తారన్నఅధ్యయనం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. చూసేందుకు భారీగా ఉండే ఏనుగు శృంగారం తర్వాత విడుదల చేసే వీర్యం కేవలం 56 మైక్రో మీటర్లు మాత్రమే ఉంటుందట. అదే సమయంలో చూసేందుకు చిన్నగా కనిపించే ఎలుక 124 మైక్రోమీటర్ల వీర్యాన్ని విడుదల చేస్తే.. అంతకంటే చిన్నగా ఉన్న తేనెటీగ అయితే ఏకంగా 58వేల మైక్రోమీటర్ల వీర్యాన్ని విడుదల చేస్తుందని తేల్చారు. అంటే.. తేనెటీగతో పోలిస్తే.. ఏనుగు విడుదల చేసే వీర్యం 0.1శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
మనిషి విషయానికి వస్తే.. శృంగారం తర్వాత విడుదల చేసే మనిషి వీర్యం కంటే కూడా తేనెటీగలు విడుదల చేసే వీర్యం వెయ్యి రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు. తేనెటీగ తన పరిమాణంతో పోలిస్తే 20 రెట్లు అధిక పరిమాణంలో వీర్యాన్ని విడుదల చేయగలన్న విషయాన్ని గుర్తించారు. అయితే.. అండం ఫలదీకరణ విషయంలో చిన్న సైజులో ఉండే వాటితో పోలిస్తే.. పెద్ద పరిమాణంతో ఉన్న జంతువుల ఫలదీకరణ శక్తి ఎక్కువట. తేనెటీగల విషయం తెలిసిన తర్వాత.. సైజుకు సత్తాకు సంబంధం లేదన్న విషయం నిరూపితమవుతుందనాలి.