భారతదేశంలో ప్రతీ వంద కిలోమీటర్లకు జనం భాష, వేషధారణ మారుతుంటుంది. భిన్న మతాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలకు భారత్ ఆలవాలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక్కో ప్రాంతానికి ఓ ప్రత్యేకమైన విశేషం ఉంటుంది. అయితే, ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి సంబంధం అయితే ఉండదు. వాతావరణ పరిస్థితుల్లోనూ మార్పులుంటాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో ఉన్న సోహ్రా సిటీకి చిరపుంజీ అనే పేరు ఉంది. ప్రపంచంలోనే అత్యంత తేమతో కూడిన ప్రాంతాల్లో ఒకటిగా సోహ్రాకు నేమ్ ఉంది. ఈ ప్రాంతం భారతదేశంలో అన్ని ప్రాంతాల కంటే ముందరే బ్రిటిషు వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది.
సాధారణంగా భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి. అయితే, అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. సమశీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాలు తక్కువే అని చెప్పొచ్చు. అయితే, ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. స్వాతంత్ర్యం కోసం భారతదేశంలోని మిగతా ప్రాంతాలు తర్వాత క్రమంలో పోరు జరపగా, ఈ ప్రాంతం అందరి కంటే ముందే నిలబడింది. ఎలాగంటే.. సుమారు 1820 ప్రాంతం నుంచి భారతదేశంపై ఆధిపత్యం చలాయించేందుకుగాను బ్రిటిషు వారు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే భారత్‌లోని కఠినమైన ఉష్ణోగ్రతలను చూసి తట్టుకోలేకపోయారు బ్రిటీషువారు. దాంతో వారికి చల్లటి ప్రదేశం నుంచి పాలన సాగించాలనే ఆలోచన వచ్చింది. ఆ నేపథ్యంలోనే హర్యానా స్టేట్‌లోని సోహ్రా సిటీ నుంచి పాలన షురూ చేయాలనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో సోహ్రకు చేరుకున్న వారికి ఒకరకంగా చుక్కలు కనిపించాయనే చెప్పొచ్చు. ఇక్కడకు వచ్చే వరకు బాగానే ఉన్నా.. ఇక్కడి నుంచి పాలించడం మాత్రం బ్రిటీషు వారి వల్ల సాధ్యం కాలేదనే చెప్పొచ్చు. ఈ సోహ్రా సిటీలోని శీతోష్ణ స్థితి పరిస్థితులు తట్టుకోలేకపోయారు బ్రిటీషు సైనికులు.
ఫలితంగా చలి నుంచి తట్టుకునేందుకుగాను, మానసిక ఆందోళనకు గురై మద్యానికి అలవాటు పడిపోయారు బ్రిటీషు సైనికులు. దాంతో మద్యపానం బ్రిటీషు వారికి పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలోనే చాలా మంది మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కూడా తీసుకున్నారు. పరిస్థితులు అదుపు తప్పడంతో అక్కడకు వెళ్లినే అతి తక్కువ సమయంలోనే బ్రిటీషు వారు తమ సైనికులను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలా ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కేంద్రమైన సోహ్రా బ్రిటీషు వారిని తరిమి కొట్టిందనే చెప్పొచ్చు. అలా ఈశాన్య రాష్ట్రాల హెడ్ క్వార్టర్ అయిన సోహ్రా సిటీ నుంచి బ్రిటీషు వారు తమంతట తామే ముల్లా మూట సర్దుకుని వెళ్లిపోయారు.
ఈ ప్రాంతంలోని ఎత్తైన కొండలు, దట్టమైన మంచు, పొగ వాతావరణం డిఫరెంట్‌గా ఉంటుంది. సప్తవర్ణాలతో కూడిన ఇంద్రధనస్సులు ఈ ప్రాంతంలో ఏర్పడుతుంటాయి. ఈ కొండలపైన తరచూ వర్షం పడుతుంటుంది. అయితే, ఎంత వర్షం పడినప్పటికీ కొండల పైభాగం మాత్రం పొడిగా ఉండటం గమనార్హం. ఈ చిరపుంజీ ప్రాంత పీఠభూమిని పరిశీలిస్తే చాలా చోట్ల గట్టి రాళ్లు కనబడుతూ ఉంటాయి.
ఎంత వర్షం పడినప్పటికీ అక్కడి భూమి నిర్జీవంగా, బంజరు భూమిలా కనిపించడానికి ఉపరితలంపై మట్టి తక్కువగా ఉండటం కారణమని పరిశోధకులు తేల్చారు. అయితే, ఇక్కడి స్థానిక ఖాసీ తెగల ప్రజలు మాత్రం ఈ ఎన్విరాన్‌మెంట్‌కు బాగా అలవాటు పడిపోయారు. ఇక్కడ వాతావరణ పరిస్థితుల్లో జీవనం సాగించేందుకుగాను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కనెక్టివిటీ కోసం రబ్బర్ చెట్ల వేళ్లతో బ్రిడ్జిలను నిర్మించుకున్నారు.