స్వర్గమంటె పైన కాదు..కిందనే ఉంది చూసుకో!! అని చిరంజీవి ఓ పాటలో యువతకు బోధించారు. ఆ స్వర్గం ఎక్కడుందంటే.. శృంగారంలోనే ఉందని..శ్రీనాథుడు.. శృంగార నైషధం అనే గ్రంధంలో తెలుగు వారికి స్పష్టం చేసేశారు. అయినా.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఈ శృంగారానికి(మగ, ఆడా తేడా లేదండోయ్) దూరమైపోతున్నాం. చాలా భారంగానూ భావిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, ఆహారం శృంగారాన్ని శాసిస్తుందని తెలిసిన వారు చాలా మంది ఉన్నప్పటికీ.. అది ఏ ఆహారంలో అనేది మాత్రం కన్ఫ్యూజనే!
శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడ ల వరకూ రకకాల పదార్థాలు తింటుంటారు. అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది మాత్రం తెలియదు. వీటి ప్రభావాలు శాస్త్రీయంగానూ రుజువు కాలేదు.
కానీ ఈ విషయంలో మెంతులు కొత్త ఆశలను చిగురింపజే స్తున్నాయి. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు తేలటమే దీనికి కారణం. అంతేకాదు.. అనుభవజ్ఞులైన వైద్యులు కూడా మెంతులు ఎక్కువ తింటే.. మంచాలు విరిగిపోతాయని రస భరితంగా చెబుతున్నారు.
తాజాగా జరిగిన అధ్యయనంలో.,. కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా.. 82% మందిలో శృంగారాసక్తి గణనీయంగా పెరిగినట్టు తేలింది. అంతేకాదు.. 63% మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడటం గమనార్హం. వీరిలో రోజంగా శృంగార లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపించాయట.
మెంతుల్లో సాపోనిన్స్ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్ వంటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుండొచ్చన్న ది పరిశోధకుల భావన. మరి మనోళ్లూ ట్రై చేస్తే పోలా..!! అన్నట్టు దేశంలో మరో అధ్యయనం కూడా వెల్లడైంది. షుగర్‌తో బాధపడేవాళ్లు ఇటీవల కాలంలో మెంతులు ఎక్కువ గా తీసుకుంటున్నారు కదా.. వీరిలో సెక్స్ హార్మోన్లు పెరిగిపోతున్నాయట. ఇదీ.. సంగతి!!