అదేంటి లోకేష్ జైలుకు వెళ్తారని అలా అనేసారెంటి అని ఆశ్చర్యపోకండి. సాక్షాత్తు ఒక ప్రతిపక్ష పార్టీ నేత స్వయంగా ఈ సంచలన విషయం బయటపెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ సిపి పార్టీ ఇంచార్జ్ ఐవి రెడ్డి ఒక యుట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ గురించి చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోకేష్ అవినీతి గురించి బాహాటంగానే విమర్శించిన నేపధ్యంలో పలువురు బిజెపి నేతలు కూడా వాటికి బలం చేకూర్చేలా గతంలో మాట్లడారు.
తాజాగా వైఎస్ ఆర్ సిపి నేత ఐవి రెడ్డి తన ఇంటర్వ్యూలో లోకేష్ జైలుకు వెళ్ళడం పట్ల ఏకంగా డేట్ కూడా ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మే 15 తర్వాత లోకేష్ జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ ఆయన నొక్కి వక్కాణించి చెప్పడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. అధికార పార్టీలో కీలక శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి అందులోనూ సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడి మీదే అవినీతి ఆరోపణల మీద జైలుకు వెళ్తారు అని ఐవి రెడ్డి చెప్పడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి ప్రోమో మాత్రమే విడుదల చేసిన సదరు ఛానల్ త్వరలోనే పూర్తి ఇంటర్వ్యూ అప్ లోడ్ చేయనుంది. అందులో ఐవి రెడ్డి ఎందుకు మే 15 తర్వాత లోకేష్ జైలుకు వెళ్తారు అని నిర్ధారిస్తూ చెప్పారు అనేది పూర్తిగా బయటపడనుంది. అంతే కాకుండా స్థానికి టిడిపి అవినీతి రాజకీయాల గురించి తన రాజకీయ ప్రస్థానం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్న ఐవి రెడ్డి ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలి.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View