వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు పరిశోధకులు. పోర్న్ (నీలి) చిత్రాల్ని ఎవరు ఎక్కువగా చూస్తారు? అన్న బేసిక్ ప్రశ్న వేసిన వెంటనే ఇంకెవరూ.. అలాంటి పాడు పనులన్నీ ఎక్కువగా చేసేది మగాళ్లే అంటూ రాగాలు తీసే వారు చాలామంది మన చుట్టూ కనిపిస్తారు. కానీ.. అందులో నిజం లేదన్న విషయం తాజాగా జరిపిన అధ్యయనం స్పష్టం చేస్తోంది.
తాజాగా ఒక సైకాలజీ జర్నల్ ఒక ఆసక్తికర సర్వేను నిర్వహించింది. నీలి చిత్రాలు చూసే విషయంలో మహిళలు.. పురుషుల ఆసక్తులు ఎలా ఉంటాయన్న విషయాల్ని తెలుసుకోవాలని భావించింది. ఇందులో భాగం కొంతమంది పురుషులు.. స్త్రీలతో సర్వే చేపట్టారు. వారి వివరాల్ని గోప్యంగా ఉంచే ఒప్పందం మీద జరిగిన ఈ అధ్యయనం షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది.
అందరూ అనుకున్నట్లుగా పెళ్లి అయిన మగాళ్ల కంటే పెళ్లి అయిన ఆడాళ్లే ఎక్కువగా ఆ తరహా చిత్రాల్ని చూస్తారని వెల్లడైంది. అంతేకాదు.. నీలి చిత్రాల్ని వీక్షించే విషయంలో స్త్రీలు సైతం తక్కువ తినలేదన్న విషయం బయటకు వచ్చింది. పురుషుల విషయాన్ని కాసేపు పక్కన పెట్టి మహిళల విషయానికి వస్తే.. పెళ్లి కాకముందే ఈ తరహా చిత్రాల్ని 9 శాతం వరకూ చూస్తామని చెప్పగా.. పెళ్లి అయిన వారు మాత్రం 28 శాతం మంది నీలి చిత్రాల్ని తాము చూస్తున్నట్లుగా వెల్లడించారు. ఇదే అంశంపై పెళ్లి అయిన మగాళ్లు తాము నీలిచిత్రాల్ని చూస్తామని 14 శాతం మంది మాత్రమే చెప్పటం గమనార్హం.