ఏపీ సీఎం ముద్దుల తనయుడు - మంత్రి నారా లోకేష్.. తన పెళ్లిరోజున బాగానే ఎంజాయ్ చేశారు. నారా లోకేష్.. విద్యాధికురాలు అయిన తన మేనమామ నందమూరి బాలయ్య కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకుని అప్పుడే పదేళ్లు గడిచాయి. పదో పెళ్లి వేడుకను పురస్కరించుకుని మంత్రి లోకేష్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడ భార్య బ్రాహ్మణి - కుమారుడు దేవాన్ష్ లతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తమ ఎంజాయ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పెట్టాడు లోకేష్.
కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే మధుల క్షణాలు అద్భుతంగా ఉంటాయంటూ ఆ ట్వీట్ కు ఓ కామెంట్ జత చేశాడు. తన ఫ్యామిలీతో చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను లోకేష్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. తీరిక దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం కన్నా కావలసిందే ముంటుంది అని ట్వీ ట్ కూడా చేశారు. ఇంతకన్నా సంతోషం మరేదీ ఉండదంటూ తన భార్య బ్రాహ్మణి - తనయుడు దేవాన్ష్ లతో కూడిన ఫోటోలతో లోకేష్ పేర్కొన్నాడు. ఇక, దేవాన్ష్ అయితే, ఏకంగా తండ్రి భుజాలపైకి ఎక్కి.. చెవులు రెండూ పట్టుకుని ఆడుతున్న ఫొటో బాగా షేర్ అవుతోంది.