ప్రపంచంలోని లక్షలాది నర్సుల్లో ఆమె ఒకరు. కానీ.. ఇప్పుడు ఆమె హాట్ టాపిక్ గా మారారు. ఎందుకిలా? అంటే.. ఆమె డ్రెస్సింగే కారణంగా చెబుతారు. అలా అని ఆమె తప్పు ఉందా? అంటే లేదని చెబుతారు. తన తప్పు లేకున్నా.. ఇప్పుడు అందరి చేత మాట అనిపించుకోవటమే కాదు.. ఉద్యోగాన్ని పోగొట్టుకునే వరకూ వెళ్లిన ఈ హాట్ నర్సు వ్యవహారం రోటీన్ కు భిన్నమని చెప్పాలి.
వణికిస్తున్న మాయదారి రోగానికి గురైన వారికి సేవలు అందించే ఈ నర్సు.. లోదుస్తులు కనిపించేలా డ్రెసింగ్ చేసుకోవటంతో ఇప్పడామె వైరల్ గా మారారు. అయితే.. అందుకు ఆమె తప్పు ఏ మాత్రం కనిపించదు. కానీ.. ఇప్పుడు ఆమె సమాధానం చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఈ హాట్ నర్స్ ఎవరు? లోదుస్తులు కనిపించేలా ఆమె ఎందుకు తయారు అవుతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఊహించని ఎన్నో అంశాలు బయటకు వస్తాయి.
రష్యాలోని తులా ప్రాంతంలో ప్రాంతీయ క్లినికల్ హాస్పిటల్ లో పని చేసే ఈ నర్సు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత హాటీ నర్సుగా పేరును సొంతం చేసుకున్నారు. అయితే.. ఈ పేరుప్రఖ్యాతులన్ని కట్టబెట్టింది మాత్రం సోషల్ మీడియానే. మాయదారి రోగులకు చికిత్స ఇచ్చేందుకు తప్పనిసరిగా పీపీఈ సూట్ ధరించాల్సి రావటంతో ఆమె ఇప్పుడు సంచలనంగా మారారు. ఆమె పని చేస్తున్న ఆసుపత్రి వారు ఇచ్చే ట్రాన్సఫరెంట్ (పారదర్శక) పీపీఈ కిట్ ధరిస్తే ఊపిరి ఆడని పరిస్థితి. దీంతో.. ఆమె లోదుస్తులపైన ఈపీపీఈ సూట్ వేసుకుంటున్నారు.
ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే సమయంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో రావటంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆమె డెస్సింగ్ విధానంపై పలువురు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. తానీ విధంగా కనిపించటానికి కారణం ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన పీపీఈ సూట్ అన్నది ఆమె వాదన. ఆ సూట్ తీవ్రమైన ఉక్కపోతతో విధి నిర్వహణకు అడ్డంకిగా మారటంతో.. దుస్తులు తీసేసి.. లోదుస్తులపైన పీపీఈ సూట్ ను ధరిస్తోంది. పారదర్శకంగా ఉండటంతో ఆమె కాస్తా హాట్ నర్సుగా ఇప్పుడు మారారు.
తాను అశ్లీలంగా వ్యవహరించటం లేదని.. తాను ధరించిన లోదుస్తులు టూ పీస్ బికినీగా ఆమె చెబుతున్నారు. తనకు ఎదురైన ఇబ్బందిని అధిగమించటానికి అలా ఉండాల్సి వస్తోందని ఆమె వాపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ హాట్ నర్సు ఫోటోలు వైరల్ కావటంతో ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ గా తీసుంది. ఆమె న్యాయమైన వాదనను వినిపించుకోకుండా.. డ్రెస్ కోడ్ ను ఉల్లంఘించినట్లుగా తేల్చింది. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రంగుతో కూడిన నాణ్యమైన పీపీఈ సూట్ ఇచ్చి ఉంటే తనకిలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆమె తీరును కొందరు తప్పు పడుతుంటే.. ఆమె వాదనను అసాంతం విన్న వారు మాత్రం ఆమె చేసింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అని.. ఆసుపత్రి వర్గాలదే తప్పుగా తేలుస్తున్నారు. హాట్ వాదనలు ఎలా ఉన్నా.. ఆమె ఉద్యోగానికి ఎసురు పెట్టిందని చెప్పక తప్పదు.