పురుషుల వీర్యంతో టేస్టీ వంటకాలు

Update: 2020-01-22 01:30 GMT
పురుషుల వీర్యం సాధారణంగా దేనికి వినియోగిస్తారు. పిల్లలు పుట్టడానికి, గర్భాధారణకు.. కానీ వీరికేం పోయే కాలమో కానీ కొత్తగా ఆలోచించారు. ఆ చెత్త ఐడియాను అమలు కూడా చేశారు. అయితే మనోళ్లు వీర్యం అంటే వాక్ అంటారు కానీ.. విదేశాల్లో మాత్రం దాన్ని సృష్టికి మూలంగా భావిస్తారు. ఐస్ క్రీంలాగా నాకేస్తారు కూడా.. ఎన్నో పోర్న్ వీడియోల్లో మనం కూడా చూశాం. అయితే మనం మాత్రం వాక్ అంటూ దాన్ని అసహ్యించుకుంటాం కానీ.. విదేశాల్లో వీర్యాన్ని గొప్పగా చూస్తారు.

అయితే ఇదంతా సోది ఎందుకంటే తాజాగా వీర్యంతో రుచికరమైన వంటకాలు తయారు చేస్తున్నారు. వీటిని జనాలు ఎగబడి తింటున్నారట.. విదేశాల్లో మొదలైన ఈ ట్రెండ్ మీకు వెగటుగా ఉన్నా.. కానీ ఇది అక్షరాల నిజం. త్వరలోనే ఇండియాకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదట..

ఇంగ్లండ్ దేశంలోని లండన్ లో ఇప్పుడు కొన్నిహోటల్స్ లో వంటగాళ్లు పురుషుడి వీర్యంతో రుచికరమైన వంటకాలు తయారు చేస్తున్నారు. ఈ వంటకాల్లో ఒకటి, రెండు టేబుల్ స్ఫూన్ల వీర్యం  కలిపి విభిన్నమైన వంటలను తయారు చేస్తున్నారు.వీర్యంతో తయారు చేసిన వంటకాలను వినియోగదారులకు ముందే తెలిపి వారి ఇష్టంతోనే వడ్డిస్తున్నారు. ఇండియన్స్ మాత్రం వీటికి దూరంగా ఉంటున్నారట..

పిల్లలు కలుగని వారు.. వీర్యం పెంచుకునే వారు ఈ వీర్యంతో చేసిన వంటకాలను తెగ తింటున్నారట.. అయితే వీర్యంతో సంక్రమించే హెచ్.ఐవీ - ఎస్టీవీ వంటి భయంకర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉండడంతో పురుషుల వీర్యాన్ని టెస్ట్ చేసి ప్రత్యేకంగా వేడి చేసి మరీ ప్రమాదరహితంగా మార్చి ఇలా వంటలు చేస్తున్నారట నిర్వాహకులు.. ఎలాంటి ప్రమాదం లేని వీర్యంతోనే వంటలు తయారు చేస్తున్నారట..
Tags:    

Similar News