కరోనావైరస్ తో ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికిపోతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ .. ఆ తరువాత ఒక్కో దేశం విస్తరిస్తూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం విస్తరించింది. ఈ కరోనా బాధితుల్లో సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ ఉన్నారు. యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గత పది రోజులుగా కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. పరీక్షల్లో బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ తెలిపారు. ఈయనతో పాటుగా మరికొంతమంది దేశాధినేతలు కూడా కరోనా భారిన పడ్డారు.
అయితే, హోమ్ క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్నప్పటికీ కూడా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే , అయన ఆరోగ్య బాగుంది అని , అయితే హాస్పిటల్ లో అయితే వైద్యులు ప్రధానిని వ్యక్తిగతంగా పరీక్షించేందుకు వీలుగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పక్కన పెడితే .. తాజాగా ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా తనకు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా ప్రకటించింది.
ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ కూడా. కేరీ సైమండ్స్ అనే మహిళ తో బోరిస్ జాన్సన్ సహజీవనం చేస్తున్నాడు. దీన్ని విరిద్దరు ఇంతకుముందే ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్. ఇకపోతే , వారం పది రోజుల కిందట తను జాన్సన్ తో బెడ్ ను పంచుకున్నట్టుగా ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో తనలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. అలాగే తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా కావడం తో పాటుగా కరోనా లక్షణాలు కూడా కనిపిస్తుండటంతో ఆమె మరింత ఆందోళన చెందుతుంది.