రెడ్ లైట్ ఏరియా... సాదారణంగా ఈ పేరు భారతదేశంలో ఏవో కొన్ని ప్రాంతాంలో తప్ప పెద్దగా వినిపించదు. కానీ.. విదేశాల్లో మాత్రం దీనికి ప్రత్యేకమైన ప్రాంతం ఉంటుంది! అయితే ఈ రెడ్ లైట్ ఏరియా - ఆ ఏరియాలో నివాసం - ఆ ప్రాంతంలో మనిషికి ఉండే సుఖం - ప్రశాంతత మొదలైన విషయాలపై కాలిఫోర్నియా పరిశోధకులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సుమారు 18దేశాల్లోని రెడ్ లైట్ ఏరియాలపై పరిశోధన చేసిన అనంతరం వారు ఈ నివేదిక విడుదల చేశారు.
ఈ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం... రెడ్ లైట్ ఏరియాలో చాలా ప్రశాంతంగా ఉంటుందట. ఆ ఏరియాల్లో నివసించేవారు సంతోషంగా ఉండటమే కాకుండా.. సేఫ్ గా కూడా ఉంటారట. ఇలా సేఫ్ అండ్ సెక్యూర్ విషయంలో వారంతా సంతృప్తిగా ఉంటున్నారని.. ఇదే సమయంలో ఈ రెడ్ లైట్ ఏరియాపై నిత్యం పోలీసుల కన్ను ఉంటుంది కాబట్టి.. దొంగల భయం కూడ ఉండదని చెబుతున్నారు.
అలాగే నిత్యం వచ్చిపోయే విటులను చూడటం, వారితో మాట్లాడటాన్ని కాలక్షేపంగా భావిస్తామని - దీనికోసం ప్రత్యేకంగా టీవీ కూడా అవసరంలేదని ఆ ఏరియా జనం చెబుతున్నారట. అంతేనా... నిత్యం వేశ్యలు - విటులతో బిజీగా ఉండే ఈ రెడ్ లైట్ ఏరియా వీధుల్లో ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకుంటే చాలు... జీవితానికి ఢోకా ఏమీ లేదని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు పరిశోధకులు.