చైనాకు సంబంధించిన సరికొత్త అంశం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఆ దేశంలో సెక్స్ కు ఇచ్చే అర్థం ప్రాంతాల వారీగా మారిందని చెబుతున్నారు. తాజాగా చేసిన అధ్యయనం కొత్త కొత్త అంశాల్ని తెర మీదకు తీసురావటమే కాదు.. ఏమాత్రం ఊహించలేని కొత్త కోణంలో సెక్స్ విప్లవం గురించిన విశ్లేషణను చేస్తున్నారు. చైనాలో సెక్స్ కు సంబంధించి వచ్చిన అతి పెద్ద మార్పు ఏమిటంటే.. పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత లైంగిక సంబంధాల విషయంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయట. పాతికేళ్ల ముందు పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత సెక్స్ అన్నది కేవలం 15 శాతం మందిలో మాత్రమే ఉంటే ఇప్పుడది ఏకంగా 80 శాతానికి చేరుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
అయితే.. చైనా దేశం మొత్తం ఇదే తీరులో ఉందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ప్రాంతాల వారీగా ఈ లెక్కల్లో తేడా ఉంది. అంతేకాదు.. అక్కడ పంటలు పండించే పంటకు తగ్గట్లే సెక్స్ సంబంధాలు ఉన్నట్లుగా తేల్చటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి సెక్స్ కు.. పండించే పంటలకు లింకేమిటన్న సందేహం రావొచ్చు కానీ.. అదెలా సాధ్యమో విశ్లేషించి మరీ చెబుతున్నారు. విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న చైనా సెక్స్ లెక్కల్ని చూస్తే..
= పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ సెక్స్ సంబంధాలు కలిగి ఉండటం తప్పు ఏమీ కాదన్న భావన దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతోంది.
= హోమోసెక్స్ కు అలవాటు పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశ జనాభాలో హోమో సెక్సువల్స్ ఏకంగా 3.5శాతం మంది ఉన్నారట.
= హోమోసెక్సువల్స్ పెళ్లి అయిన వారు 5.8 శాతం మంది ఉంటే.. పెళ్లి కాని వారిలో ఇది ఏకంగా 11 శాతం ఉందట.
= ప్రాశ్చాత్య ప్రభావంతో సెక్స్ సంబంధాలు విచ్చలవిడిగా మారాయన్న వాదన పూర్తిగా తప్పని తేలుస్తున్నారు.
= ఆధునీకీకరణ.. ఆర్థికాభివృద్ధే సెక్స్ విప్లవానికి కారణం అనుకోవటం తప్పని తేలుస్తున్నారు.
= అభివృద్ధి చెందిన జిలిన్ రాష్ట్రం కంటే అభివృద్ధి తక్కువగా ఉన్న గిజౌవు.. సిచువాన్ రాష్ట్రాల్లో సెక్స్ పట్ల ఉదార భావనలు ఎక్కువట.
= ఫిజియాన్.. జియంష్షు రాష్ట్రాల్లో వివాహేతర సెక్స్ సంబంధాలు తక్కువగా ఉంటే.. సిచువాన్ రాష్ట్రంలో ఇలాంటి ధోరణి ఎక్కువట.
= ధాన్యం పడించే ప్రాంతాల్లో సెక్స్ సంబంధాలు భారీగా ఉండటానికి కారణం.. ఈ పంటను పండించేందుకు సమిష్టిగా పని చేయాల్సి రావటమేనట.
= గోధుమ పంట పండించే ప్రాంతంలో ఎక్కువ మంది కలిసి వ్యవసాయం చేయాల్సి రావటం తక్కువగా ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో వివాహేతర సెక్స్ సంబంధాలు తక్కువగా ఉన్నాయట.