‘పాత ఒక రోత.. కొత్త ఒక వింత..’ ఏదైనా మనం కొత్తదాని కోసం అర్రులు చాస్తాం.. స్మార్ట్ ఫోన్లు వచ్చాక అంతకుముందు వాడిన డబ్బా ఫోన్లను పక్కనపడేసాం.. ఫోర్టబుల్ టీవీలు పోయి స్మార్ట్ టీవీలు వచ్చేశాయి. టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం మార్చేసుకుంటూ ముందుకుపోతుంటాం..
సమాజమైనా.. సంస్కృతి అయినా అలా మారుతూ పోవాల్సిందే. లేదంటే వెనుకబడి పోతాం. ఇప్పుడు మన సంస్కృతి, సంప్రదాయాలు కూడా పాశ్చాత్య సంస్కృతితో కలుషితమైపోయాయి. ముద్దులు, హగ్గులు, షేక్ హ్యాండ్ లు, డేటింగ్ లు, చిన్న కుటుంబాలు ఇలా ఒక్కటేమిటీ పాశ్చాత్య సంస్కృతిలోని సకల దరిద్రాలను ఒంటబట్టించుకొని మన జీవితాలను చిధ్రం చేసుకుంటున్నాం. భారతీయ సనాతన కుటుంబ బంధాలు ఎన్నడో గంగలో కలిసిపోయాయి.
ఇప్పుడు సభ్యసమాజం ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా కొన్ని జాఢ్యాలు మాత్రం సమాజంలో పెరిగిపోతున్నాయి. ఈ కోవలోనే స్వలింగ సంపర్గం కూడా దేశంలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతోంది. ఆడ, మగ కలిస్తేనే ప్రకృతి ధర్మం. కొత్త మానవ జాతి పుట్టుక. కానీ ఇప్పుడు అదేం పాడో.. ఆడ-ఆడ , మగ-మగ స్వలింగ సంపర్కులుగా మారి పెళ్లిళ్లు, సహజీవనాలు చేసుకుంటున్నారు.
ఒక అప్పుడు పాశ్చాత్యా దేశాల్లో ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు ఇండియాలో మారుమూల గ్రామాల్లో కూడా పాకింది. దీనికంతటికి కారణం సోషల్ మీడియా ప్రభావమే.. దాని కారణంగా పాశ్చాత్య సంస్కృతి దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోయింది.
ఇక పో* వెబ్ సైట్స్ వల్ల కూడా దేశ యువత సగం చెడిపోతోంది. అందులో మెంటల్గా డిజార్డర్ వాళ్లు చేసే సె* , అసహజ శృంగారం లాంటి పిచ్చి పనులు చూసి ఎందరో వాటిని అనుకరిస్తూ బలి అయిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.