దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు నమోదవుతోంది తమిళనాడులోనే. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ నిలయాన్ని కూడా కరోనా షేక్ చేసింది.
తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం సృష్టించింది. తాజాగా ఆ రాజ్ భవన్ లోని 84మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అంతమందికి కరోనా సోకడంతో ముందస్తుగా గవర్నర్ దంపతులకు కూడా కరోనా వైద్య పరీక్షలు చేశారు.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కాగా బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5849మందికి కరోనా నిర్ధారణ కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 186492కు చేరింది.
తాజాగా రాజ్ భవన్ లోపల విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది.. ఫేర్ సర్వీస్ స్టాఫ్ తో సహా మొత్తం 84మందికి కరోనా వైరస్ సోకింది. కాగా కరోనా వైరస్ బారినపడ్డవారెవరూ కూడా గవర్నర్, ఉన్నతాధికారులతో కాంటాక్ట్ కాలేదని రాజ్ భవన్ అధికారులు తెలిపారు.