'కామి కానివాడు మోక్షగామి' కాడని మన పండితులు ఎప్పుడో చెప్పారు. అంటే ఆ శృంగార అనుభవాన్ని పొందనివాడికి మోక్షం లభించందన్నమాట.. అందుకే జీవితంలో శృంగారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. దాన్ని అందరూ అనుభవించి సేదతీరినవారే. దేశంలో శృంగారం ఏ రాష్ట్రాల వారు ముందంజలో ఉన్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేస్తే షాకింగ్ గా మన తెలుగు రాష్ట్రాల పురుషులు నంబర్ 1 స్థానంలో ఉన్నారు. శృంగార పురుషులు మనోళ్లేనని సర్వేలో తేలింది.
ఈ సర్వే ప్రకారం 11 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో మహిళలు.. పురుషుల కంటే తమకు ఎక్కువ లైంగిక భాగస్వాములు ఉన్నారని వెల్లడైంది. పురుషులను మించి మహిళలు ఈ ఎఫైర్లు పెట్టుకుంటున్నారని తేలింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు జాతీయ ధోరణిని విభిన్నంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పురుషులు ఇతర రాష్ట్రాల్లోని వారి కంటే కూడా ఎక్కువగా ఎఫైర్లు కలిగి ఉన్నారు. దేశమంతా మహిళలకు ఎక్కువ ఎఫైర్లు ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పురుషులే లీడ్ లో ఉన్నారు. ఇదంతా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5) ప్రకారం డేటా చెబుతోంది. సర్వే 2019 -2021 మధ్య జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఒక్కొక్కరు ఒకరిని మించి 1.7 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటే, పురుషులు సగటున ముగ్గురు భాగస్వాములను కలిగి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు 1.4 మంది భాగస్వాములు కాగా, పురుషులు 4.7 మంది భాగస్వాములు. ఏపీలో పురుషులకు సంబంధించి 4.7 సంఖ్య దేశంలోనే మూడో స్థానంలో ఉండడం విశేషం. అంటే ఏపీ పురుషులు సగటున 5 మందితో శృంగారాన్ని చేస్తున్నట్టు లెక్క. ఇక మహిళలు ఒకరిని మించి లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు.
ఇంతకుముందు సినిమాల్లో ఇద్దరు భార్యలతో వేగే హీరోలను చూపించే ట్రెండ్ ఉన్నప్పటికీ, ఈ దశాబ్దంలో, తెలుగు సినిమాలు వివాహేతర సంబంధాలు.. బహుళ లైంగిక భాగస్వాముల చుట్టూ తిరుగుతున్నాయి. సీరియళ్లు అన్ని అదే కంపుకొడుతున్నాయి. అనేక చిన్న మరియు తక్కువ బడ్జెట్ చిత్రాలు ఈ ఎఫైర్లు, లైంగిక సంబంధాలపైనే రూపొందిస్తున్నాయి. అలాగే అనేకసార్లు పెళ్లి చేసుకోవడం అనేది ఈ రోజుల్లో సామాజికంగా అంగీకరించబడుతోంది.
నాలుగో సారి వివాహం చేసుకోబోయే రాజకీయ నాయకుడు-సూపర్ స్టార్ గురించి మనం అందరం చదివాము. సరే అతను ఇప్పటికే తన మూడవ వివాహం చేసుకున్నాడు. నాలుగో మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
కాబట్టి బుల్లితెరపై, టెలివిజన్ సీరియల్స్‌లో లవర్ బాయ్‌లుగా ప్రదర్శించబడే తెలుగు పురుషులు కేవలం కల్పిత పాత్రలు కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. తెలుగు పురుషులు భాగస్వాములను మార్చుకోవడానికి వెనుకాడరని సర్వే తేల్చింది. కావున, స్త్రీలందరూ జాగ్రత్త వహించండి. ఇది ప్రేమపై కామముగా చెప్పొచ్చు. తెలుగు పురుషులు ఇందులో తోపులని అర్థం చేసుకోవచ్చు.