గిద్దలూరు పట్టణములో గిద్దలూరు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐవిరెడ్డి గారి ఆదేశాలమేరకు ప్రత్యేక హోదా సాదన కోసం లక్ష సంతకాల సేకరణలో బాగముగా ఈ రోజు గిద్దలూరు పట్టణములో 1000 సంతకాల సేకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమములో గిద్దలూరు మండల కన్వినర్ చెక్కరబాలనాగి రెడ్డి - జిల్లా యసి సెల్ జాయింట్ సెక్రటరి పల్లె పాల్ ప్రతాప్ -గిద్దలూరు మండల వానిజ్య విబాగం అద్యక్షులు బారెడ్డి రమణా రెడ్డి జిల్లా అదికార ప్రతినిది రెడ్డి భాస్కర్ రెడ్డి - వెంకటరావు -రాచర్ల మండల వైయస్ ఆర్ సేవాదళ్ అద్యక్షులు ఈపెనగండ్ల పీరయ్య - జిల్లా బిసి సెల్ ప్రధాన కార్యదర్శి కమలపాటి వెంకటేశ్వర్లు - గిద్దలూరు టౌన్ జనరల్ సెక్రటరీ ఉండేలా గోపాల్ రెడ్డి - ఐవిరెడ్డి యువసేన అద్యక్షులు వై బాలు - అశోక్ - మొదలైనవారు పాల్గొన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం తమ గళాన్ని వినిపించాలని వైసీపీ రాచర్ల మండల అధ్యక్షుడు పఠాన్ జప్రుల్లాఖాన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై రాచర్లలో సంతకాల సేకరణ నిర్వహించారు. టీడీపీ నాయకులు తమ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని...ప్రత్యేక హోదా కోసం గళం వినిపించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ప్రజల పక్షాల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. సంతకాల సేకరణతో ప్రజల ఆకాంక్షను పాలకులకు చాటిచెపుతామని వైసీపీ నేతలు ఈ సందర్భంగా తెలిపారు.