అమెరికా లో ఇండియన్ ఫుడ్ కోసం బెస్ట్ ప్లేస్

Update: 2015-06-25 14:40 GMT
గోదావరి.....అదేంటో..ఆ పదమే సూపరెహె..

అందులో చెవులకు ఇంపైన లయ వుంది… అందులోనే కడుపు నింపే వరి వుంది.

గోదావరి అటు ఇటు పుట్టిన రుచులు ఇన్నీ అన్నీ కావు.

నాలుక జివ్వుమనిపించే కారం…. నషాలానికి అంటే మసాలా..

వెజ్జా నాన్ వెజ్జా అనకండి….. అన్నింటికీ స్పెషలే గోదావరి…………… ఆ గోదావరి లాగే మన అమెరికా గోదావరి కూడా.

అమెరికాలోనే ది బెస్ట్ ఫుడ్ అనుకోండి….. ఆయ్….. ఆ మాట కొస్తే గోదావరి మాటేంటండి…. హోల్ ఆంధ్ర ఫుడ్డేంటండి….. తెలంగాణ ఫుడ్డేంటండి….. నార్త్, సౌత్ అన్నీ, ఒకటేమిటి….. ప్రతి ఒక్కటీ, కలియబడి కుమ్మేసేంత కమ్మగా వండి వారుస్తారండి.

మన రుచులు మనవే…. అందుకే మనదైన గోదావరి కోడిగుడ్డు పులుసు, కర్నూలు కోడి కూర, తెలంగాణ మాసం కూర, నెల్లూరు చేపల పులుసు, కోనసీమ రొయ్యల కూర.. ఇవన్నీ ఇక్కడే యుఎస్ లోనే….

ఇంకా.. ఇంకా అంటే చాలా వున్నాయి... వంద రకాల దోశెలు… చైనీస్ స్పెషళ్లు… భలేగా వుందే… మనం వెళ్లాల్సిందేనా…. మన దగ్గరకు వాళ్లు వచ్చేది వుందా? ఎందుకులేదు….. మీ ఇంటి ఫంక్షన్లు క్యాటరింగ్ కు గోదావరి సదా రెడీ..

ఇన్ని మాటలెందుకు... నరురించే రుచులు ఒక్కసారి రుచి చూస్తే మీకే తెలుస్తుంది…..

మీరే అంటారు….. అమెరికా గోదావరి సూపరెహె అని…. లోట్టలేస్తూ మరీ.

Visit: http://www.godavarius.com/



Press note released by: IndianClicks, LLC
Tags:    

Similar News