పిక్ టాక్ : రెడ్ హాట్ అనన్య మతిపోగొడుతోంది
ఈసారి రెడ్ హాట్ డ్రెస్ లో అనన్య కన్నుల విందు చేసింది. స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసి పోకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్ గా ఈజీగానే ఎంట్రీ దక్కించుకుంది. అయితే తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్ లను సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా బాలీవుడ్ లో సినిమాలు చేసిన ఈ అమ్మడు తెలుగు లో విజయ్ దేవరకొండకు జోడీగా లైగర్ సినిమాను చేసిన విషయం తెల్సిందే.
లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కూడా అనన్య పాండే కి గుర్తింపు లభించింది. హీరోయిన్ గా వరుసగా హిందీ సినిమాల్లో నటించాలని ఈ అమ్మడు భావిస్తోంది. ప్రస్తుతానికి సౌత్ సినిమాల విషయం లో ఆసక్తి చూపడం లేదు. హీరోయిన్ గా కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా అనన్య పాండే కు ఎక్కువగా గుర్తింపు దక్కింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో ఈ అమ్మడు నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే తాజాగా ఈ అమ్మడు హాట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది. ఈసారి రెడ్ హాట్ డ్రెస్ లో అనన్య కన్నుల విందు చేసింది. స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసి పోకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
అనన్య పాండే ఈ రేంజ్ లో స్కిన్ షో చేస్తూ ఉన్నా కూడా ఎబ్బెట్టుగా కాకుండా చాలా అందంగా అనిపిస్తూ ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. రెడ్ డ్రెస్ లో నడుము అందాన్ని చూపిస్తూ క్లీ వేజ్ షో చేసిన అనన్య పాండే అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు ఒక లుక్కేయండి.