రాజమౌళి ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే అది తన ఇదివరకు సినిమాల కన్నీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. కేవలం మేకింగ్ లోనే కాదు రిజల్ట్ లో కూడా అది నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్తుంది. బాహుబలి తర్వాత ఓ చిన్న సినిమా చేయాలని అనుకున్న రాజమౌళి మనసులో ఆర్.ఆర్.ఆర్ ఆలోచన వచ్చింది. అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ రెండు నిజరూప పాత్రలు కలిసి ట్రావెల్ చేస్తే అది కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ అన్న లైన్ వచ్చింది. వెంటనే తండ్రితో కలిసి వర్క్ అవుట్ చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ అనుకున్న కథకు హీరోలు ఎవరు అని ఆలోచిస్తే వెంటనే ఎన్.టి.ఆర్, రాం చరణ్ మైండ్ లోకి వచ్చారు.
కొమరం భీమ్ గా తారక్, సీతారామరాజుగా చరణ్ ఇద్దరిని ఒప్పించాడు. మెగా నందమూరి హీరోల మల్టీస్టారర్ అంటే ఫ్యాన్స్ నుంచి వచ్చే ప్రెజర్ ని తట్టుకుంటూ ఫైనల్ గా ఆర్.ఆర్.ఆర్ అనే అద్భుత దృశ్య కావ్యాన్ని సృష్టించాడు.
ఈ ఇయర్ మార్చిలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరోసారి రాజమౌళి మేనియా కొనసాగించింది. కథ, కథనం, విజువలైజేషన్, గ్రాఫిక్స్, గ్రాండియర్, యాక్షన్, డ్యాన్స్, మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్క విభాగంలో ఈ సినిమా అదరగొట్టేసింది.
అందుకే ఈ సినిమాకు అవార్డుల పంట పండింది. హాలీవుడ్ లో ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇస్తూ వచ్చిన శాటర్న్ అవార్డ్ అందుకున్న ఆర్.ఆర్.ఆర్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చిన అవార్డ్ సైతం అందుకుంది.
ఇదేకాదు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్స్ అవార్డ్ కూడా ఆర్.ఆర్.ఆర్ కు వచ్చింది. సన్ సెట్ సర్కిల్ అవార్డ్ కూడా దక్కింది. ఇలా హాలీవుడ్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా షేక్ ఆడించేసింది.
అందుకే 2022 మూవీ ఆఫ్ ది ఇయర్ గా ఆర్.ఆర్.ఆర్ నిలిచింది. రాజమౌళి ఏం చేసినా అంతే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ కు వచ్చిన ఈ రెస్పాన్స్ చూసి ఆర్.ఆర్.ఆర్ 2 ని కూడా తీసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే RRR-2 నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.