అమ్మా నాన్న తమిళమ్మాయి తరహా కల్చర్ వేరు. ఒక పల్లె పడుచు స్టోరికి .. పాశ్చాత్య సంస్కృతితో మిళితమైన అల్ట్రా పోష్ కల్చర్ కి మధ్య ఉండే డిఫరెన్స్ తెలుసుకుంటే సామాన్యులయితే నోరెళ్లబెడతారు.
మనిషి మనిషికి ఎన్నో వేరియేషన్స్. అందరూ ఒకేలా ఉండడం అన్నది కుదరనిది. ఎవరైనా వారు పెరిగిన వాతావరణం.. పరిసరాల ప్రభావం.. తల్లిదండ్రుల పెంపకం.. వగైరా వగైరా చాలా చాలా ప్రభావితం చేస్తాయి. ఇక విశ్వనటుడిగా కమల్ హాసన్ సుదీర్ఘ మైన సినీఅనుబంధం అదే వాతావరణంలో పోష్ కల్చర్ లో పెరిగిన శ్రుతిహాసన్ పాశ్చత్య కల్చర్ ప్రమోషన్ అంటే పిచ్చిగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. భారతీయతకు అవేగా కూడా శ్రుతి మేకప్ విధానం డ్రెస్సింగ్ సెన్స్ ప్రతిసారీ చర్చకు వస్తూనే ఉన్నాయి. గొర్రెల మందలో ఒక గొర్రెగా కాదు.. మందను లీడ్ చేసే గొర్రెగా ఉండడానికే కొందరు ఇష్టపడతారు. శ్రుతి ఆ కేటగిరీనే.
ఇకపోతే పబ్లిక్ లో మాట్లాడే విధానంలో .. బోయ్ ఫ్రెండ్ ని బయటి ప్రపంచానికి పరిచయం చేసే తీరు.. ప్రతిదీ బోల్డ్ గానే ఉంటుంది. ఇంతకుముందు మైఖేల్ కోర్సలేకి తెల్లని పంచె ధోతి కట్టి తనతో పాటే తీసుకుని వచ్చి ఓ వేడుకలో తండ్రి కమల్ కి పరిచయం చేసిన విధానం కానీ.. ఆ తర్వాత అతడికి కటీఫ్ చెప్పేసి.. డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికాతో స్నేహం చేసిన విధానం.. అతడిని లోకానికి ఆవిష్కరించిన స్టైల్.. ప్రతిదీ బోల్డ్ అండ్ ఎరోటిక్ స్టైల్ అనే చెప్పాలి. తన ముక్కుకు సర్జరీ చేయించుకునేందుకు చాలా ఖర్చు చేశాను అని బోల్డ్ గా ప్రకటించేంతటి ఓపెన్ మైండ్ శ్రుతికి దేవుడిచ్చాడు.
వీటన్నిటికీ మించి శ్రుతి కి పొగ తాగే అలవాటుంది. ఆల్కహాల్ ని సేవిస్తుంది. ఇలాంటివి ముంబై సెలబ్రిటీ కల్చర్ లో ఓపెన్ గా చూపించడం సర్వసాధారణం.. కానీ సౌత్ లో బహిరంగంగా చెప్పేందుకు మొహమాటపడని నాయికగా భాగ్యలక్ష్మి అలియాస్ శ్రుతికి గుర్తింపు ఉంది. పలు ఇంటర్వ్యూల్లో ప్రతిదీ ఓపెన్ గానే చెబుతారు శ్రుతి. సౌత్ నాయికల్లో బహిరంగ వేదికలపై మరీ ఓపెనవ్వడం చూడలేకపోయినా శ్రుతిలా ఓపెన్ మైండ్ సెట్ చాలామందికి కష్టం.
ఇక కంబ్యాక్ లోనూ సక్సెస్ అందుకున్న శ్రుతికి తెలుగు-హిందీ-తమిళ భాషల్లో పాపులారిటీకి కొదవేమీ లేదు. ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ `సలార్` లో నటిస్తూనే అటు తమిళంలో వరస ప్రాజెక్టులకు కమిటవుతోంది. మరోవైపు డూడుల్ శంతనుతో లైఫ్ జర్నీని ఏమాత్రం మిస్ చేయడం లేదు. ఇటీవల తనతో కలిసి ఆర్ట్ ని ప్రమోట్ చేస్తోంది. పర్సనల్ లైఫ్ ని మిస్ చేసుకోవడానికి.. ఆనందాన్ని కోల్పోయేందుకు శ్రుతి అస్సలు ఇష్టపడదు.