వారిద్దరు సంగీత సామ్రాజ్య అధినేతలు. ఇద్దరు కూడా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇద్దరికి ఇద్దరు కూడా దేశంలోనే మేటి సంగీత దర్శకులు అనడంలో సందేహం లేదు. ఒకరు అత్యున్నత పురస్కారం ఆస్కార్ దక్కించుకుంటూ మరొకరు భారత దేశ అత్యున్నత పురస్కారం పద్మ అవార్డును దక్కించుకున్నారు. ఆ ఇద్దరు ఇళయరాజా మరియు ఏఆర్ రెహమాన్.
వీరిద్దరు కూడా తమిళ సినీ పరిశ్రమలో తమ జర్నీ మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నారు. ఒకటి రెండు దేశాలు అని కాకుండా ప్రపంచంలోని పదుల దేశాల్లో వీరి ప్రదర్శన జరుగుతూ ఉంటాయి. అలా ఎప్పుడు కూడా విదేశీ ప్రయాణాలు పడుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా ఇద్దరు కలిసింది లేదు.. మొదటి సారి ఇలా కలిశారు.
ఇద్దరు కూడా వేరు వేరు దేశాల నుండి తిరిగి చెన్నైకి చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరికీ ఒకరికి ఒకరు ఎదురు పడ్డారు.
అంతే కాకుండా గోల్ఫ్ కార్ట్ లో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణించారు. ఇద్దరు కలిసి సరదాగా సెల్ఫీ తీసుకున్నారు.. వీడియోలను కూడా తీసుకున్నారు. ఈ వీడియోను రెహమాన్ షేర్ చేశాడు.
ట్విట్టర్ లో రెహమాన్.. మేము ఇద్దరం వేరు వేరు ఖండాల నుండి తిరిగి వస్తున్నాం. కానీ మేము ఇద్దరం చేరవల్సిన తుది మజిలీ మాత్రం తమిళనాడు అంటూ రహమాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రహమాన్ రహమాన్ అమెరికా నుండి తిరిగి వస్తూ ఉండగా ఇళయరాజా బుడా పెస్ట్ లో లైవ్ కోసం వెళ్లాడు. ఇద్దరు కొన్ని రోజుల క్రితం వేరు వేరు దేశాలకు వెళ్లి నేడు ఒకేసారి చెన్నై విమానాశ్రయంలో దిగి ఇలా ఒకే గోల్ఫ్ కార్ట్ పై ప్రయాణించి వారి వారి గమ్య స్థానాలకు చేరుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.