టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరో ఇటీవల కేసులను ఎదుర్కొంటున్నాడు. ఆయన నటించిన ఒక సినిమా యొక్క నిర్మాత ఆర్థిక పరమైన వివాదంలో చిక్కుకోవడంతో హీరో గారు కూడా వివాదంలో చిక్కుకున్నట్లు అయ్యింది. ఇటీవలే ఈ హీరో గారు విచారణ కు కూడా హాజరు అయ్యారు.
విచారణకు హాజరు అయిన సమయంలో మీడియాలో హడావుడి ఎక్కువ అయ్యింది. ఆ తర్వాత కూడా ఆయన్ను సంప్రదించేందుకు మీడియా ప్రయత్నించిందట. కానీ ఆయన మాత్రం మీడియా ముందుకు మళ్లీ వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
మీడియా ముందుకు మాత్రమే కాకుండా కనీసం పబ్లిక్ ఈవెంట్స్ కు కూడా ఆయన హాజరు అవ్వాలని కోరుకోవడం లేదట. ఇటీవల ఒక యంగ్ హీరో తన సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అవ్వమంటూ విజ్ఞప్తి చేసిన సమయంలో నిరాకరించాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ కేసు విషయమై పూర్తిగా జనాలు మర్చి పోవడం లేదా.. ఆ కేసు విషయంలో తన యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ లేదని నిరూపితం అయిన తర్వాత మాత్రమే ఆ హీరో గారు మీడియా ముందుకు రావాలని భావిస్తున్నాడట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.