వాష్ రూమ్ .. టవర్ రూమ్.. షోరూమ్ ప్లేస్ ఏదైనా కానీ స్పైసీగా కనిపిస్తేనే జనం ఆదరించేది. సోషల్ మీడియాల్లో ఈ తరహా ఫోటోగ్రాఫ్స్ కి గిరాకీ ఉంటుంది. రంగస్థలం నటీమణులైనా రాజప్రాకారంలో రాకుమార్తెలు అయినా లేదా సెలబ్రిటీలు అయినా కానీ ఇటీవల సోషల్ మీడియాలకు ఎడిక్ట్ కాకుండా లేరు. సదరు భామల నిత్య విలాసం ఇన్ స్టా మాధ్యమంగా వైరల్ అయిపోతోంది. చాలా మంది వాష్ రూమ్ లు ట్రయల్ రూమ్ ల నుండి సెల్ఫీలు తీసుకుని షేర్ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తుండగా.. కొంతమంది తమ బాత్ టబ్ నుండి ఫోటోలు వీడియోలను షేర్ చేసుకోవడం హాబీగా మార్చుకున్నారు. మెజారిటీ అందగత్తెలు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి ఒంటరి దీవుల విలాసాలకు అలవాటు పడ్డారు. నటి కం గాయని ఆండ్రియా ఇందుకు మినహాయింపు కానేకాదు.
తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసిన బాత్ టబ్ యాక్ట్ యూత్ లో కిక్కెక్కిస్తోంది. బాత్ రూమ్ ఫోటోషూట్ నుండి వరుస ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. క్యాప్షన్.. వారాంతపు వైబ్స్.. నటి తన బాత్ టబ్ లో కూర్చుని తన ఫ్రంట్ కెమెరాకు పోజులిస్తూ కనిపించింది.
గజిబిజిగా జిల్ జిలేగా అలా ఫోమ్ వాటర్ లో హాటీ స్నానమాడుతుంటే ఆ మజానే వేరు అన్న తీరుగా ఫోజులు హీటెక్కిస్తున్నాయి. అలా సబ్బు నురుగుతో ఆడుకోవడం వ్వావ్! అనిపిస్తోంది. అలా చిరునవ్వు నవ్వి కుర్రాళ్ల గుండెల్ని చిద్రం చేసింది. ఇక ఆండ్రియా కెరీర్ మ్యాటర్ కి వస్తే ఇటీవలి కాలంలో అవకాశాలు తగ్గాయి. కోవిడ్ క్రైసిస్ లో సెట్స్ పై ఉన్నవి రిలీజ్ కాలేదు. పెద్ద దర్శకులు అవకాశాలిచ్చినట్టే ఇచ్చి అంతగా ప్రాధాన్యత లేని పాత్రలకు పరిమితం చేస్తున్నారు.
కోలీవుడ్ లో సైలెంట్ గా నాలుగైదు సినిమాలు చేస్తోంది. ఇవన్నీ సెట్స్ లో ఉన్నాయి. సుందర్ . సి దర్శకత్వంలో `ఆరణ్మనై-3`..కమలా కన్ననన్ దర్శకత్వంలో `వట్టామ్`.. మిస్కిన్ దర్శకత్వంలో `పిసాసు-2` లో నటిస్తోంది. అయితే ఇవన్నీ సెకెండ్ లీడ్ పాత్రలే. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఇంకా ఛాన్సులు అందుకోలేదు.