నువ్వునేను సినిమాతో తెలుగు పాపులర్ అయిన హీరోయిన్ అనిత. అమ్మడు ఆ తరువాత ఇక్కడ పెద్దగా క్లిక్ అవ్వకపోయినా కూడా చక్కగా హిందీలో టివి సీరియల్స్ చేసుకుంటూ బిజీ అయిపోయింది. మొన్నామధ్యన రోహిత్ రెడ్డి అనే ముంబయ్ లో సెటిల్ అయిన తెలుగు బిజినెస్ మ్యాన్ ను పెళ్ళి చేసుకుంది. తన హబ్బీతో కలసి ఒకసారి బికినీలో హాలీడే ఎంజాయ్ చేస్తూ.. ఆ స్టిల్స్ తో ఫ్యాన్సును ఎలా ఉక్కిరిబిక్కిరి చేసిందో తెలిసిన విషయమే.
ఇప్పుడు అమ్మడు దాదాపు ప్రతీ ఫోటోలోనూ కాస్త ఫ్లాట్ బెల్లీని కోల్పోయి.. ప్రెగ్నెంట్ అన్నట్లుగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని చాలామంది మీడియావారు పసిగట్టి ''ఏంటి పాపా గుడ్ న్యూసా?'' అంటూ తెగ కాల్స్ చేస్తున్నారట. దీనిపై స్పందించిన అనిత ఏమందంటే.. ''నా ముఖంలో గ్లో ఎందుకొచ్చింది అనేగా మీ సందేహం.. అబ్బే కేవలం నేను డైటింగ్ చేయకపోవడం వలనే. ఇక నా పొత్తికడుపు అలా ఉందేంటి అంటారా? అదిగో పిజ్జాలూ చాక్లెట్లు వగైరా వగైరా అందుకు కారణం. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ మాత్రం కాదు'' అంటూ చాలా ఫన్నీగా ఆన్సర్ చెప్పింది.
ఏదేమైనా కూడా మొన్న రాణి ముఖర్జీ.. ఇప్పుడు కరీనా కపూర్.. ఇలా హీరోయిన్లంతా వరుసగా ప్రెగ్నెంట్లు కావడంతో.. ఇప్పుడు బాలీవుడ్ లో ఎవరన్నా పెళ్ళయిన బ్యూటి పొత్తి కడుపు ఫ్లాటుగా లేకపోతే చాలు.. మనోళ్ళు ఎన్నో నెల? అంటూ క్వశ్చన్లు వేస్తున్నారు.