సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని అసలు పేరుకంటే ముద్దు పేర్లే ఎక్కువని చెప్పాలి. ఇండస్ట్రీలో ఇష్టమైన వారు స్వీటీ అని పిలుస్తారు. ఇక ఆమె సినిమాలు తీస్తున్న కొద్దీ అభిమానులు సినిమాలో ఉండే క్యారెక్టర్స్ తో పిలుస్తున్నారు. జేజెమ్మ - అరుంధతి అని బాహుబలి తర్వాత దేవసేన అని ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు అభిమానంతో పిలుచుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం భాగమతి సినిమా ఫీవర్ మొదలవ్వడంతో అందరు ఇదే పేరుతో అనుష్క గురించి ప్రస్తావిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇన్ని సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అమ్మడికి ప్రపోజల్స్ చాలానే వచ్చాయి కానీ వేటిని ఒకే చేయలేదు. అయితే ఒక్కరిని మాత్రం బాగా ఇష్టపడిందట అనుష్క. అతను ఎవరో కాదు మాజీ క్రికెట్ ప్లేయర్ రాహుల్ ద్రావిడ్. స్వీటీకి అతనంటే చాలా ఇష్టమట.
ఒకప్పుడు అతన్నీ తెలియకుండా ప్రేమించేసిందట అనుష్క. ఈ విషయాన్ని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. రాహుల్ ద్రావిడ్ అంటే ఇప్పటికి కి కూడా ఎంతో అభిమానమని చాలా స్వీట్ గా చెప్పేసింది స్వీటీ. ప్రస్తుతం అనుష్క - భాగమతి తుది మెరుగులు దిద్దుకుంటోంది. జీ. అశోక్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది.