రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా, రైటర్ గా రూపొందించిన నటించి కన్నడ సినిమా `కాంతార`. కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ ఇతర భాషల్లోనూ రికార్డులు సృష్టిస్తూ ప్రతీ క్కరిలీ ఎట్రాక్ట్ చేస్తోంది. పక్కా కన్నడ నేటివిటీతో దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి నటించి రూపొందించిన ఈ మూవీని ఈ శనివారం తెలుగులోనూ రిలీజ్ చేశారు. కన్నడ సంప్రదాయాలకి అద్దంపడుతూ రూపొందిన ఈ మూవీ తెలుగులోనూ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ రికార్డు ల దిశగా పయనిస్తోంది.
`కేజీఎఫ్` మేకర్స్ హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని ఇప్పటికే హీరో ప్రభాస్ రెండు సార్లు చూశారట. అదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల దృష్టిపడింది. అయితే కన్నడ నేటి విటీ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో త్వరగా మన వాళ్లని ఎట్రాక్ట్ కావడం కష్టమనే సంకేతాలు వినిపించినా శనివారం అడ్వాన్స్ బుకింగ్ లు రికార్డు స్థాయిలో వుండటంతో సినిమా తెలుగులోనూ రికార్డులు సృష్టించడం ఖాయం అని తేలిపోయింది.
తొలి రోజే వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ నైజాం ఏరియాలో తొలి రోజు రూ. 1. 4 లక్షల వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేస్తోంది. సినిమా కథ, కథనాలు, నేటివిటీ పక్కా కన్నడ వాసన కొడుతున్నా క్రమ క్రమ క్రమంగా ఈ మూవీ మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
రొటీన్ సినిమాలకు పూర్తి భిన్నంగా సాగే కొత్త కథ, హీరో రిషబ్ శెట్టి అభినయం, సరికొత్త నేపథ్యం ఈ సినిమాపై తాజాగా దేవసేన సోఫల్ మీడియా వేదికగా `కాంతార`పై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. `కాంతార` సినిమా చూశాను. చాలా బాగా వుంది. టోటల్లీ లవ్డ్ ఇట్. టీమ్ అందరికి కంగ్రాట్స్.. రిషబ్ శెట్టి తో పాటు అంతా అద్భుతంగా నటించారు. ఇదొక సరికొత్త అనుభవం` అంటూ దేవసేన అనుష్క `కాంతార` చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురినించడంతో ఈ మూవీ తెలుగు ప్రేక్షకులని మరింతగా ఎట్రాక్ట్ చేయడం మొదలు పెట్టింది.