ఫోటో స్టోరీ : గ్లామర్ కే గ్రామర్ నేర్పించేలా ఉంది..!

Update: 2022-12-13 15:30 GMT
బాలీవుడ్ అందాల భామ భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు కాస్టింగ్ డైరెక్టర్ గా మారింది. ఇక యశ్ రాజ్ ఫిలింస్ తో డీల్ సెట్ చేసుకున్నాక హిందీ సినిమాల్లో సందడి చేసింది. తన అందంతో నటనతో ఆకట్టుకుంటున్న భూమి నటిగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం విభిన్న ప్రయత్నాలు చేస్తుంది. సోలో హీరోయిన్ గా కాదు సపోర్టింగ్ రోల్స్ కి అయినా సరే భూమి ఓకే చెబుతుంది. బాలీవుడ్ భామలంతా సినిమాలతో కాకుండా ఫోటో షూట్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటారు. ఈ క్రమంలో భూమి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గ్లామర్ షోలో అమ్మడి కొత్త పంథా కొనసాగిస్తుంది. గ్లామర్ కే గ్రామర్ నేర్పించేలా అమ్మడి సోయగాలు ఉన్నాయి. లేటెస్ట్ ఫోటో షూట్ కూడా మెరుపులు మెరిపిస్తున్న డ్రెస్ లో ఎద అందాలు కనిపించేలా భూమి పెడ్నేకర్ స్కిన్ షో అదరగొట్టేస్తున్నాయని చెప్పొచ్చు.

బాలీవుడ్ ఈవెంట్స్ ఏం జరిగినా సరే భూమి ప్రెజెన్స్ ఉంటుంది. ఇక భూమి తన గ్లామర్ అప్పియరెన్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. బాలీవుడ్ అందాల భామల్లో ఒకరైన భూమి పెడ్నేకర్ తన సినిమాలతో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

అనుష్క నటించిన సూపర్ హిట్ మూవీ భాగమతి హిందీలో దుర్గామతిగా రీమేక్ చేయగా ఆ సినిమాపై అంచనాలు పెంచుకున్న భూమి పెడ్నేకర్ కి నిరాశ తప్పలేదు. ఈ ఇయర్ ఆల్రెడీ రక్షా బంధన్ సినిమాలో నటించిన అమ్మడు త్వరలో గోవిందా నామ్ మేరా సినిమాలో కూడా నటించింది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన గోవిందా నామ్ మేరా సినిమాలో కియరా అద్వానీ కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించింది.

సినిమాల లెక్క ఎలా ఉన్నా భూమి గ్లామర్ షో తో హెడ్ లైన్స్ లో ఉంటుంది. తన మార్క్ నటనతో మెప్పిస్తూ గ్లామర్ షో లో కూడా తగ్గేదేలే అన్నట్టు వస్తున్న భూమికి వరుస అవకాశాలు వస్తున్నాయి. 2023 లో కూడా నాలుగు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News