తెలుగు అమ్మాయే కానీ బాలీవుడ్ లో టాప్ లేపిన బ్యూటీ శోభిత దూళిపాళ మోడల్ గా చేస్తూ హిందీ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. 2016 లో రామన్ రాఘవ్ 2.o సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన అమ్మడు తెలుగు సినిమా గూఢచారి లో నటించింది.
ఆ తర్వాత కూడా హిందీ, మళయాళ మూవీస్ చేస్తూ వచ్చిన ఈ అమ్మడు అడివి శేష్ తో మరోసారి మేజర్ మూవీలో నటించింది. రీసెంట్ గా వచ్చిన పి.ఎస్ 1 లో తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసిన శోభిత హిందీలో సితార లో నటిస్తుంది. దీనితో పాటుగా మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది.
సినిమాలతో కన్నా అమ్మడి ఫోటో షూట్స్ ఎక్కువ ప్రాధాన్యత తెచ్చుకున్నాయి. తన ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. లేటెస్ట్ గా బ్లాక్ కలర్ శారీలో శోభిత తన అందాలతో ఆడియన్స్ ని అలరిస్తుంది. హెయిర్ కి ముడి కట్టి.. అలా నడుస్తూ వెనక్కి చూసి తన చూపులతోనే కుర్రాళ్ల గుండెల్లో గిటారు మోగేలా చేస్తుంది శోభిత. బ్లాక్ శారీలో బ్యూటీ అందాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గ్లామర్ షో లో తన స్టైల్ తో అందరిని అవాక్కయ్యేలా చేస్తున్న శోభిత సినిమాల కన్నా ఫోటో షూట్స్ వల్లే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది.
మోడల్ గా చేస్తూ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకున్న అమ్మడు తన ఫోటో షూట్స్ తోనే చేతినిండా సంపాదించేస్తుంది. శోభిత ఒక్క ఫోటో షేర్ చేస్తే తనని ఫాలో అయ్యే 10 లక్షల పైన ఫాలోవర్స్ అందరికీ అది రీచ్ అవుతుంది. అలా కూడా అమ్మడు తన ఫాం కొనసాగిస్తుంది. సినిమాల్లో గురింపు తెచ్చుకునే పాత్రలేవి పడకపోయినా ఆమె గ్లామర్ షో కి మాత్రం బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మడిలో ఈ టాలెంట్ ని ఒక్క డైరక్టర్ కూడా సరిగా వాడుకోవట్లేదని చెప్పొచ్చు.
గ్లామర్ తోనే కాదు తన యాక్టింగ్ టాలెంట్ తో కూడా మెప్పించాలని ప్రయత్నిస్తున్న శోభిత తెలుగులో కూడా తన మార్క్ చూపించాలని చూస్తుంది. అయితే అలాంటి ఛాన్స్ రావాలని ఆమె ఫాలోవర్స్ కోరుతున్నారు. తెలుగు అమ్మాయే కానీ వెస్ట్రెన్ కల్చర్ బాగా అలవరచుకున్న ఈ భామ బాలీవుడ్ లోనే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.