మిల్కీబ్యూటీ తమన్నా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్..కోలీవుడ్ ని ఓ ఊపేసిన బ్యూటీ. బాలీవుడ్ లోనూ అదే రేంజ్లో ఫేమస్ కావాలని ప్లాన్ చేసింది. కానీ అమ్మడు అక్కడ అనుకున్నంత గా సక్సెస్ కాలేదు. అయినా ప్రయత్నాలు విరమించలేదు. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికీ తనని స్టార్ గా మలిచిన సౌత్ ఇండస్ర్టీని విడిచిపెట్టలేదు.
ఇక్కడా కీలక పాత్రల్లో కొనసాగుతుంది. 30 ప్లస్ లోనూ మిల్క్ బ్యూటీ సత్తా చాటుతోంది. ఇలా వృత్తిగతంగా అంతా సంతోషంగానే సాగిపోతుంది. మరి వ్యక్తిగతంగా పెళ్లి సంగతేంటి? అంటే? ఆ విషయం ఇంకనూ తేల్చడం లేదు. అవును. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అన్న ప్రశ్న రెయిజ్ అయినప్పుడు తెలివిగా స్కిప్ కొట్టింది.
``వ్యక్తిగతంగా నేనెంత పరిణతి చెందానో? అమ్మనాన్న ఆలోచనల్లోనూ అంతే పరణతి కనిపిస్తుంది. నా కెరీర్ ని గమనిస్తున్నవాళ్లు పెళ్లి అంటూ ఏ రోజు ఒత్తిడి తీసుకురాలేదు. ఆ సమయం వస్తే ఎంతో సంతోషంగా ఆ విషయాన్ని ఇంట్లోనూ..మీడియాకి చెబుతాను` అంది. అంటే తమన్నా ఇంట్లో పెళ్లి సంబంధాలు ఇంకా చూడటం మొదలు పెట్టలేదా? అంటూ నెటి జనులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తమన్నా వద్దన్నా..తల్లిదండ్రలు బాధ్యత ప్రకారం ఆ పనులు ప్రారంభించాలి. కానీ తమన్నా ని బాగా అర్ధం చేసుకోవడంతోనే పేరెంట్స్ ఆ ఛాయిస్ తీసుకున్నట్లు కనిపించలేదంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక తమన్నా కెరీర్ లో లవ్ గివ్వు ఏదైనా ? ఉందా? అంటే అదీ లేదని చెప్పాలి. అమ్మడు ఇంత వరకూ ఎవరితోనూ ప్రేమలోనూ పడలేదు.
డేటింగ్ గట్రా చేయలేదు. పాక్ క్రికెటర్ తో తమన్నా డేటింగ్ చేస్తుందంటూ చిలవలు పలవులుగా మీడియాలో ప్రచారం సాగింది గానీ..అది ప్రచారమేనని తర్వాత తేలింది. ఆ రకంగా మిల్కీ బ్యూటీ పై వచ్చిన కట్టు కథనాలకి బ్రేక్ పడింది. గతేడాది ఈ ప్రచారం సాగింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. అలాగే ఏనాడు బోయ్ ప్రెండ్ తో కెమెరాకి చిక్కింది లేదు.
స్నేహితులంతా గాళ్స్ మాత్రమే అన్న విధంగా ఫోకస్ అయింది. ప్రస్తుతం తమన్నా వయసు 32. ఇంకా తమన్నా వయసున్న భామలు చాలా మంది పెళ్లి చేసుకోలేదు. కెరీర్ పైనే ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తెలుగు..హిందీ భాషల్లో కొన్ని సినిమాలు చేస్తోంది.