ఇప్పటివరకు తెలుగు సినిమాలవైపు తిరిగి చూడకుండానే చాలామంది హైదరాబాదీల ఫ్యానిజం సంపాదించిన ఈ పోరీ పేరు అదితీ రావ్ హైదారి. అమ్మడు నేటివ్ ఇక్కడే అయినప్పటికీ.. సెటిల్డ్ ఇన్ బాంబే. అందుకే అక్కడే సినిమాల్లో ట్రై చేసి.. ఏదో అలా నెట్టకొస్తోంది. కాకపోతే మ్యాగజైన్ల వరకు వస్తే మాత్రం రచ్చ రచ్చే ఎప్పుడూ.
టూ పీస్ బికినీ నుండి.. సెక్సీ సెక్సీ కాస్ట్యూమ్స్ వరకు అదితీ ఏదైనా మ్యాగజైన్ కోసం ఫోజిస్తే చాలు.. రచ్చ రచ్చైపోతుంది. అమ్మడు ఆ రేంజులో తన అందచందాలను ఆరేస్తుంది. ఈ మధ్యన ఒక మ్యాగజైన్ కోసం విపరీతమైన క్లీవేజ్ అందాలను ఆరబోసి.. ఏకంగా సెక్సియస్ట్ లేడీ ర్యాంకింగ్ లో కూడా ముందుకు దూసుకొస్తోంది. ఇక తాజాగా పాప్ షాప్ నెలవారీ మ్యాగజైన్ కోసం ఓ రేంజులో రెచ్చిపోయిందంతే.
ఈసారి అమ్మడు ఏకంగా టాప్ లెస్ లో ఫోజిచ్చింది. ఒక ఎంబ్రాయిడరీ స్కర్టు వేసుకొని.. ఒక లగ్జరీ సోఫా పై పడుకొని.. తన ఎగువ అందాలను మృదువైన చేతులతో కవర్ చేసుకుంటూ మతిపోగొట్టేసిందీ పిల్ల. అసలు మన హైదరాబాదీ హాటీయేనా అనే రేంజులో ఉంది. చూడండీ బాసూ ఆ రేంజులో రెచ్చిపోతుంటే మీరు తెలుగులో ఛాన్సులు ఇవ్వడానికి జంకుతారేంటో.. వాడుకోండయ్యా!!