రాజ్ తరుణ్ 'రాజుగాడు' . సందీప్ కిషన్ 'మనసుకు నచ్చింది' సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగువారికి పరిచయం అయిన భామ అమైరా దస్తూర్. అయితే ఆ సినిమాలు పెద్దగా విజయం సాధించక పోవడంతో భారీ గుర్తింపేమీ దక్కలేదు. అయితే ఈ భామకు హిందీలో మంచి గుర్తింపే ఉంది. ఇక ఫోటో షూట్లతో మంటలు పెట్టడం అమైరాకు అమూల్ వెన్నతో పెట్టిన విద్య. ఏదో ఒక ఫోటో షూట్ చెయ్యకుండా ఏదో ఒక ఫోటో ఇన్స్టాలో పోస్ట్ చెయ్యకుండా పాపకు రోజు గడవదు హై.
తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ఓ తత్వవేత్త తరహాలో అర్థం అయ్యి కానివిధంగా ఉండే ఓ క్యాప్షన్ ఇచ్చింది "జీవితంలోని వెరైటీని చూస్తూ నేను లోపల.. బయట.. ఒకేసారి ఆనందంగా ఉంటూ... వికర్షణకు లోనవుతూ ఉంటాను".. ఇట్టాంటివి అర్థం కావాలంటే ఎవరైనా తత్వవేత్తలు.. లేకపోతే కనీసం మద్యవేత్తలు అయి ఉండాలి. ఎలాంటి మద్యవేత్తకైనా కనీసం నాలుగు రౌండ్ల తర్వాత కానీ ఇవి అర్థం కావు. ఆ మత్తు దిగగానే మళ్ళీ అంతుచిక్కవు.
అయితే క్యాప్షన్ లోని మర్మం అర్థం కావడానికి ఎన్నో అర్హతలు ఉండాలి కానీ ఫోటోలోని అందాల మ్యాజిక్ అర్థం కావడానికి మామూలువేత్త అయితే చాలు. జస్ట్ చూస్తే చాలు. ఏముందో అర్థం అవుతుంది. అందుకే మరీ డీప్ గా పోకుండా జస్ట్ ఈ ప్రపంచంలో ఉండే అందాలను ఆస్వాదిస్తే అదే లైఫ్. అలా కాకుండా ప్రతిదానికి డీప్ గా ఆలోచిస్తూ ఉంటే ఈ 'తాళం కింద' మనకు తకధిమితోం అవుతుంది. ఇక తాళం కిందను పక్కనో పైనో పెట్టి పాప ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయం మాట్లాడుకుంటే ప్రస్తుతం తమిళంలో 'ఊడి ఊడి ఉళైకాణమ్'.. 'కాదలై తేడి నిత్యా నందా' సినిమాల్లో నటిస్తోంది. హిందీలో 'పిల్ఫర్ సింగ్' అనే సినిమాలో నటిస్తోంది.